MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejad94ca27d-09d7-4c6a-b04c-517fdfabcc9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejad94ca27d-09d7-4c6a-b04c-517fdfabcc9d-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో రవితేజకి సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో ఆయన ఎంతో జాగ్రత్త పడి క్రాక్ లాంటి సబ్జెక్ట్ ఎంచుకోగా చివరికి హిట్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత ఆయన ఖిలాడి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా తుది దశలో ఉంది. ఇక త్వరలోనే ఈ సినిమా షూట్ పూర్తీ చేయనున్నారు కూడా. అంతే కాక సినిమా మే 28 న విడుదల కానుంది. అంటే ఒకరకంగా ఈ సినిమా బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న BB3తో ఈ సినిమా తలపడనుంది. ఈ సినిమాని రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇక సంగతి పక్కన పెడితే ఆయtollywood;ravi;balakrishna;prakash raj;ram gopal varma;boyapati srinu;raj;ramesh varma;ravi teja;cinema;hero;heroine;corporate;krackమళ్ళీ నలిగిపోయిన కధతో వస్తున్న రవితేజ.. ఎందుకీ రిస్కులు ?మళ్ళీ నలిగిపోయిన కధతో వస్తున్న రవితేజ.. ఎందుకీ రిస్కులు ?tollywood;ravi;balakrishna;prakash raj;ram gopal varma;boyapati srinu;raj;ramesh varma;ravi teja;cinema;hero;heroine;corporate;krackSun, 21 Mar 2021 09:08:00 GMTఈ మధ్య కాలంలో రవితేజకి సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో ఆయన ఎంతో జాగ్రత్త పడి క్రాక్ లాంటి సబ్జెక్ట్ ఎంచుకోగా చివరికి హిట్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత ఆయన ఖిలాడి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా తుది దశలో ఉంది. ఇక త్వరలోనే ఈ సినిమా షూట్ పూర్తీ చేయనున్నారు కూడా. అంతే కాక సినిమా మే 28 న విడుదల కానుంది. అంటే ఒకరకంగా ఈ సినిమా బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న BB3తో ఈ సినిమా తలపడనుంది. ఈ సినిమాని రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇక సంగతి పక్కన పెడితే ఆయన ఈ సినిమా తరువాత RT68 అనే సినిమా చేయనున్నాడు. 

ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ సినిమా ఖిలాడి తర్వాత రవితేజ తదుపరి ప్రాజెక్ట్ అవుతుంది. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. కొత్తగా వచ్చిన శ్రీ లీలా మరియు లవ్లీ సింగ్ ఇద్దరూ హీరోయిన్స్ గా నటుస్తున్నారు. ఇక మే 15 నుంచి ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెట్టాలని అలానే ఈ ఏడాది చివరి నాటికి షూట్‌ ను ముగించాలని మేకర్స్ యోచిస్తున్నారు. 

ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే  కొంతకాలం క్రితం ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడింది. కధ ప్రకారం ఈ సినిమాలో రవితేజ మురికివాడ కుర్రాడిగా కనిపిస్తాడని, ఎప్పటి లానే ఇది ఒక రివెంజ్ స్టోరీ అని చెబుతున్నారు. హీరో ఒక కార్పొరేట్ వ్యవస్థను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే కధ అని అంటున్నారు. అలానే ఈ సినిమా కోసం జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాను కూడా సంప్రదించినట్లు పుకార్లు వచ్చాయి, కానీ ఇప్పటివరకు ఎటువంటి ధృవీకరణ లేదు. అయితే ఇలా ఎన్నో సినిమాలలో వచ్చి రొటీన్ గా మారిన కధ చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




కరోనా అలర్ట్ : లోక్ సభ స్పీకర్ కు కరోనా ..ఎయిమ్స్ లో చికిత్స ..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>