MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/intresting-facts-bout-sabu-dastagir4b8a1235-15e2-48ad-830a-dbbe5843961d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/intresting-facts-bout-sabu-dastagir4b8a1235-15e2-48ad-830a-dbbe5843961d-415x250-IndiaHerald.jpgమన దేశపు నటులు మాక్జిమం భారత దేశ అత్యున్నత సినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ లో నటిస్తారు. మహా అయితే ఒకటో రెండో హాలీవుడ్ సినిమాల్లో నటిస్తారు. కానీ హాలీవుడ్ లో సెటిల్ అయిపోయేంతగా ఇండియన్ యాక్టర్స్ అయితే ఎవరు లేరు..ఇకపై వస్తారో రారో తెలీదు.sabu dastagir;jeevitha rajaseskhar;raaga;india;american samoa;bollywood;cinema;hollywood;village;history;industry;director;indian;maha;racchaహాలీవుడ్ పై మనోడి మార్క్.. సాబు దస్తగిర్.. ది కంప్లీట్ యాక్టర్...హాలీవుడ్ పై మనోడి మార్క్.. సాబు దస్తగిర్.. ది కంప్లీట్ యాక్టర్...sabu dastagir;jeevitha rajaseskhar;raaga;india;american samoa;bollywood;cinema;hollywood;village;history;industry;director;indian;maha;racchaSun, 21 Mar 2021 19:42:04 GMTసినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ లో నటిస్తారు. మహా అయితే ఒకటో రెండో హాలీవుడ్ సినిమాల్లో నటిస్తారు. కానీ హాలీవుడ్ లో సెటిల్ అయిపోయేంతగా ఇండియన్ యాక్టర్స్ అయితే ఎవరు లేరు..ఇకపై వస్తారో రారో తెలీదు. కానీ ఇండియా లో ఓ కుగ్రామంలో పుట్టి  హాలీవుడ్ లో ఫుల్ బిజీ యాక్టర్ గా మారిపోయేంతగా హాలీవుడ్ లో సెటిల్ అయిపోయాడు ఓ నటుడు. అతనే సాబు దస్తగిర్.. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లో నటించిన నటులు వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు. సయిద్‌ జాఫ్రీ, నసీరుద్దీన్‌ షా, కబీర్‌బేడీ, ఓంపురి, ఇర్ఫాన్‌ఖాన్‌ ఇంకెవరైనా మిస్ అయితే పదంకెల లోపే ఆ లిస్ట్ ఉంటుంది.

అయితే సాబు దస్తగిర్ మాత్రం 13 వ ఏటనే హాలీవుడ్ లో సినిమా చేసి రెండు దశాబ్దాలపాటు అనేక సినిమాల్లో నటించాడు. అతడి గురించి అక్కడి పత్రికలూ కొన్ని వార్తలు కూడా ప్రచురిస్తుంటాయి. రచ్చ గెలిచిన మనోడి చరిత్ర ఎందుకో అలా మరుగున పడిపోయింది.  ఇంతకీ సాబు సినిమాల్లోకి ఎలా వచ్చాడంటే రూడ్‌యార్డ్‌ క్లిప్పింగ్‌ రాసిన ‘తూమై ఆఫ్‌ ది ఎలిఫెంట్స్‌’ ను సినిమా ను తీసే క్రమంలో డైరెక్టర్ రాబర్ట్‌ జె ఫ్లహర్టీ ఇండియా కి రాగ మైసూరు రాజ్యంలో ఏనుగులతో ఆడుకుంటున్న సాబు అయన కంట పడ్డాడు.

అప్పుడే అతని కళ్ళలో చురుకుతునం గమనించిన రాబర్ట్ సాబు ను సినిమాలోని మెయిన్ పాత్ర తుమై కి సాబు ను ఎంచుకున్నాడు. అలా సాబు ప్రయాణం హాలీవుడ్ వైపు నడిచింది. 1937లో విడుదలైన ఈ సినిమా లోని తన నటనకు హాలీవుడ్ దాసోహం అయ్యింది. ఆ తర్వాత ఆయనకు వరుస ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఆ మరోసారి ఏడాదే ది డ్రమ్స్ అనే సినిమా చేశారు సాబు.. 1940లో ‘ది థీఫ్‌ ఆఫ్‌ బాగ్దాద్‌, 1942లో ‘జంగిల్‌బుక్‌’ తీశారు.. అలా సాబు చాలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని స్టార్ అయిపోయాడు. ఊహించని మలుపులతో సినిమాల్లోకి వచ్చిన సాబు జీవితం కూడా ఊహించని మలుపు తిరిగింది. అమెరికా లో సెటిల్ అయ్యి అక్కడి సభ్యత్వం తీసుకున్న సరే ఎక్కడికెళ్లినా అయన నోటి వెంట వచ్చేది ‘ఐయామ్‌ఇండియన్‌’ అనే..


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>