Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraud65b16f04-490f-43dc-b55f-1f8bcd5b5d47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraud65b16f04-490f-43dc-b55f-1f8bcd5b5d47-415x250-IndiaHerald.jpgరోజురోజుకు ఆడపిల్లలపై అత్యాచార ఘటనలూ దేశంలో పెరిగిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని దారుణమైన శిక్షలూ విధించినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడ పిల్లలు కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మానవ మృగాల లాగా మారిపోయి ఇక సాటి మనుషుల పైన అత్యాచారాలకు పాల్పడి అంతటితో ఆగకుండా దారుణంగా హత్యలు సైతం చేస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహిళలు ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రోజురోజుకు మహిళలపైFraud;manu;district;police;murder.;lieఆడపిల్లలకే కాదు.. మగవారికి రక్షణ లేదు.. ఈ ఘటనే నిదర్శనం..?ఆడపిల్లలకే కాదు.. మగవారికి రక్షణ లేదు.. ఈ ఘటనే నిదర్శనం..?Fraud;manu;district;police;murder.;lieSun, 21 Mar 2021 13:00:00 GMTరోజురోజుకు ఆడపిల్లలపై అత్యాచార ఘటనలూ దేశంలో పెరిగిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని దారుణమైన శిక్షలూ విధించినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.  ఆడ పిల్లలు కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  మానవ మృగాల లాగా మారిపోయి ఇక సాటి మనుషుల పైన అత్యాచారాలకు పాల్పడి అంతటితో ఆగకుండా దారుణంగా హత్యలు సైతం చేస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే మహిళలు ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు.



 అయితే రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల తో సభ్యసమాజం ప్రశ్నార్థకంగా మారిపోతుంటే.. నేటి రోజుల్లో ఏకంగా మగవారిపై కూడా అత్యాచారం జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఆడపిల్లల రక్షణ విషయంలోనే అందరూ భయపడుతూ ఉంటే ఇక ఇప్పుడు మగ పిల్లలకు కూడా రక్షణ లేదు అన్నది ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. గుంటూరు జిల్లాలో  బాలుడు భార్గవ్ తేజ్ హత్యకు గురికాగా ఇక ఈ కేసు విచారణలో పోలీసులు సంచలన విషయాలను కనుగొన్నారు.



 సైకో కిల్లర్ గోపి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు నిజాలు బయట పడ్డాయి అభంశుభం తెలియని.. మగ పిల్లలతో కామవాంఛలు తీర్చుకొని ఇక ఆ తర్వాత వారిని దారుణంగా హత్య చేయడమే సైకో కిల్లర్ చేసే పని అని విచారణలో తేలింది. గుంటూరు జిల్లా మల్లంపూడి లో ఒక బాలుడిపై లైంగిక దాడిచేసి కాళ్లు చేతులు విరగొట్టి పాశవికంగా హత్య చేస్తాడు సైకో కిల్లర్ గోపి. గతంలో కూడా ఇద్దరు మగ పిల్లలను అత్యాచారం చేసి  దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. దీన్ని బట్టి చూస్తుంటే మగ పిల్లలకు కూడా రక్షణ లేదు అని అర్థం అవుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.



కరోనా అలర్ట్ : లోక్ సభ స్పీకర్ కు కరోనా ..ఎయిమ్స్ లో చికిత్స ..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>