MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-tollywood-star-heroine-roja-cheated-chiranjeevi8e753268-988e-484d-bbfb-c9bb0c55b9aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-tollywood-star-heroine-roja-cheated-chiranjeevi8e753268-988e-484d-bbfb-c9bb0c55b9aa-415x250-IndiaHerald.jpgసినీ నటి, ఫైర్ బ్రాండ్ , నగరి ఎమ్మెల్యే రోజా, బుల్లితెర మహారాణి ఇలా పలు పేర్లతో పిలవబడుతూ ఫుల్ బిజీ గా మారిపోయిన అలనాటి హీరోయిన్ రోజా.. వరుస ప్రాజెక్ట్ లతో ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. సినిమా ల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే బుల్లితెరపై రియాలిటీ షో లలో పాల్గొంటూ, రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ రోజా ఫుల్ బిజీ లైఫ్ ని గడుపుతుంది. roja;chiranjeevi;roja;cinema;jabardasth;mla;reality show;heroine;romantic;nagari;massచిరంజీవి ని మోసం చేసిన రోజా.. అలా చీట్ చేసి..?చిరంజీవి ని మోసం చేసిన రోజా.. అలా చీట్ చేసి..?roja;chiranjeevi;roja;cinema;jabardasth;mla;reality show;heroine;romantic;nagari;massSun, 21 Mar 2021 15:00:00 GMTనగరి ఎమ్మెల్యే రోజా, బుల్లితెర మహారాణి ఇలా పలు పేర్లతో పిలవబడుతూ ఫుల్ బిజీ గా మారిపోయిన అలనాటి హీరోయిన్ రోజా.. వరుస ప్రాజెక్ట్ లతో ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. సినిమా ల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే బుల్లితెరపై రియాలిటీ షో లలో పాల్గొంటూ, రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ రోజా ఫుల్ బిజీ లైఫ్ ని గడుపుతుంది. ఇక ఆమెకు ఏం చేసిన రాని పేరు ఒక్క జబర్దస్త్ షో తో వచ్చిందని ఆమె కూడా చెప్తారు.. ఆ షో పదేళ్లుగా నడుస్తూ అందరిని సెట్ చేసేసింది..

ప్రస్తుతం రోజా చేతిలో మంచి మంచి ఆఫర్స్ తో పాటు, రాజకీయంగా మంచి పేరు అన్నీ ఆమెకు బాగానే ఉన్నాయి.. అయితే ఈ స్థానం రావడానికి ఆమె పడ్డ కష్టం అంతా ఇంతాకాదు.. తొలినాళ్లలో ఆమె హీరోయిన్ అవడానికి ఎంత కష్టపడిందో ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. తాను నల్లగా ఉన్నానని అందరూ ఎగతాళి చేసేవారని కూడా చెప్పింది.. అయితే అవన్నీ తట్టుకుని నిలబడింది కాబట్టే రోజా ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది.. ఎవరో అవమాన పరిచారని వెనక్కి వెళితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..  

ఇకపోతే తాజగా తనకు చిరంజీవి కి మధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్ ని ప్రేక్షకులతో పంచుకుంది రోజా.. చిరు తో రోజా ఎన్నో సినిమాలు చేసిన ఆమె చేసిన మొదటి సినిమా ముఠామేస్త్రి ఎంతో ప్రత్యేకమైందట..ఆ సినిమా చేయడానికి ముందు అందరు చిరంజీవి అదీ ఇదీ అని భయపెట్టేవారట.. కానీ సెట్ లో చిరు అలా కాకుండా సింపుల్ గా ఉన్నారట..ఆయనతో డాన్స్ చేయడం కూడా చాల కష్టమని చెప్పారట. చెప్పినట్లుగానే అయన తో డాన్స్ కష్టమని అన్నారు రోజా. అదే సినిమాలోని మామా మామా అనే మాస్ పాట  షూటింగ్ సమయంలో చిరంజీవి దీక్షలో ఉన్నారట. అందుకే రొమాంటిక్ స్టెప్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడానికి చిరంజీవి ఇబ్బంది పడ్డారని. అదే అదనుగా తాను రెచ్చిపోయి డాన్స్ వేశానని ఆమె చెప్పుకొచ్చారు. రిహాల్సల్‌లో ఒకలా, కెమెరా ముందు మరోలా చేసేదాన్ని, అలా చిరంజీవిని మోసం చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.


అనిల్ రావిపూడి ఆ సెంటిమెంట్.. మరోసారి నిరాశే మిగిల్చిందా..?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>