KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/childrend5e0db94-dd52-40ed-99a7-d59d59448cac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/childrend5e0db94-dd52-40ed-99a7-d59d59448cac-415x250-IndiaHerald.jpgచిన్నపిల్లలు స్వీట్ పదార్దాలను ఎక్కవగా ఇష్టపడుతుంటారు. ఇక చిన్నగా ఉన్నప్పుడు పంచదారను తెగ తినేస్తాం. అయితే, చిన్నతనంలో ఇలా చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని, శరీరంలో ఫంగస్, బ్యాక్టీరియా ఏర్పడడానికి కారణమవుతుందని ఎలుకలపై జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. children;california;shaktiబుడుగు: పిల్లలకు చక్కెర బాగా వాడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!?బుడుగు: పిల్లలకు చక్కెర బాగా వాడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!?children;california;shaktiSun, 21 Mar 2021 17:00:00 GMTకాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కి చెందిన  పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలుబయట పడ్డాయి.

ఇక చిన్న వయసులో  చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కారణంగా  శరీరంలో ఏర్పడిన సూక్ష్మజీవులు, పెద్దయ్యాక చక్కెర వాడకం తగ్గించినప్పటికీ దాని  ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని అధ్యయనం తేల్చి చెప్పింది. మానవుల, జంతువుల ప్రేగులలో పేరుకుపోయే ఈ బ్యాక్టీరియా శిలీంధ్రాలు, పరాన్నజీవులు, వైరస్లను ఏర్పరుస్తాయి అని అధ్యయనం తెలియచేసింది. దీనితో పాటు శరీరం యొక్క రోగనిరోధక శక్తి తగ్గించి, ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుందని స్పష్టం గా తెలియచేసింది.

అయితే అధ్యయనం ఎలుకలపై జరిగినప్పటికీ, దీని ఫలితాలు 6 సంవత్సరాలలోపు పిల్లలకు కూడా వర్తిస్తాయి అని తెలియచేసారు. పిల్లలు కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల, వారిలో గట్ మైక్రో బ్యాక్టీరియా ఏర్పడుతుంది.అని తెలియచేసారు.ఎలుకలను మొత్తం నాలుగు గ్రూపులుగా తీసుకుని పరిశోధన చేసారు . వాటిలో మొదటి గ్రూప్ కు  ఆరోగ్యకరమైన ఆహారం, రెండో గ్రూపు కు చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్నిఇచ్చారు. ఇక మూడో గ్రూపుకు సాధారణ ఆహారాన్ని ఇస్తూనే  క్రమం తప్పకుండా రన్నింగ్ వంటి వ్యాయామలను చేయించారు.

కానీ.. నాలుగో గ్రూపు కు ఎక్సర్సైజ్ లేకుండా సాధారణ ఆహారన్ని ఇచ్చారు. ఇలా, దాదాపుగా  మూడు వారాల పాటు తమ పరిశోధనలు చేసారు. మూడు వారాల తర్వాత అన్నింటికీ ఎటువంటి వ్యాయామం లేకుండా సాధారణ ఆహారాన్ని ఇచ్చారు . ఆ తర్వాత వాటిని 14 వారాల పాటు ప్రయోగశాలలో ఉంచి అధ్యయనం చేయగా.. అనేక ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. చక్కర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తిన్న ఎలుకల్లో బ్యాక్టీరియా పరిమాణం గణనీయంగా పెరగడంతో పాటు  వారిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిందని కనుగొన్నారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>