MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-boyapati-movie-with-rowdy-hero-is-it-true8bc7a613-6778-4421-bd02-e236f76b102a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-boyapati-movie-with-rowdy-hero-is-it-true8bc7a613-6778-4421-bd02-e236f76b102a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా లైగర్. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర చేస్తుండగా నటి చార్మి తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ధర్మ ప్రొడక్షన్ సంస్థతో కలిసి పూరి జగన్నాథ్ ఈ మూవీ ని ఎంతో భారీగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఒక ఫైటర్ గా కనిపించనుండగా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ vijay-devarakonda;boyapati srinu;ananya pandey;kumaar;ananya;boyapati srinu;dharma;geetha;mani sharma;mohan krishna indraganti;puri jagannadh;ramya krishnan;sukumar;vijay;vijay deverakonda;tollywood;cinema;sangeetha;audience;director;heroine;joseph vijay;yuva;puri connects;fighter;mass;ananya nagalla;devarakonda;chitramవామ్మో ... రౌడీ హీరోతో బోయపాటి ... ఏంటి నిజమేనా ....??వామ్మో ... రౌడీ హీరోతో బోయపాటి ... ఏంటి నిజమేనా ....??vijay-devarakonda;boyapati srinu;ananya pandey;kumaar;ananya;boyapati srinu;dharma;geetha;mani sharma;mohan krishna indraganti;puri jagannadh;ramya krishnan;sukumar;vijay;vijay deverakonda;tollywood;cinema;sangeetha;audience;director;heroine;joseph vijay;yuva;puri connects;fighter;mass;ananya nagalla;devarakonda;chitramSun, 21 Mar 2021 23:15:00 GMTటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా లైగర్. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర చేస్తుండగా నటి చార్మి తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ధర్మ ప్రొడక్షన్ సంస్థతో కలిసి పూరి జగన్నాథ్ ఈ మూవీ ని ఎంతో భారీగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఒక ఫైటర్ గా కనిపించనుండగా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా పూరీ దీన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ కెరీర్ ని అతి పెద్ద మలుపు తిప్పే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని అలాగే తప్పకుండా రిలీజ్ తర్వాత అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తర్వాత టాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విజయ్ దేవరకొండ ఆపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది.

అలానే ఈ రెండు సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి తో కూడా ఒక సినిమా చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కొద్ది రోజుల క్రితం విజయ్ ని ప్రత్యేకంగా ఆయన నివాసంలో కలిసిన బోయపాటి అతడికి ఒక అద్భుతమైన స్టోరీని వినిపించటం అయితే అది ఎంతో నచ్చడంతో ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో బోయపాటి ఉన్నారని అంటున్నారు. తన మార్కు యాక్షన్ సన్నివేశాలతో పాటు విజయ మార్క్ స్టైల్ తో బోయపాటి ఈ సినిమాని తెరకెక్కించనున్నారని టాలీవుడ్ లోని ఒక అగ్ర నిర్మాణ సంస్థ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనిపై అధికారికంగా న్యూస్ వెలువడే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>