Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrbed917ba-72bb-4d58-a551-8d07115a1c77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrbed917ba-72bb-4d58-a551-8d07115a1c77-415x250-IndiaHerald.jpg తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ను తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం కలిశారు. శాసనసభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్ తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాస రావు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేసీఆర్ మద్దతు తెలపడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అయ్యారు. ఈ మేరకు ఏపీ కోసం ఉద్యమించేందుకు మంత్రుల బృందాన్ని వెంటబెట్టుకొని కదిలివస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవktr;kcr;ktr;visakhapatnam;telugu desam party;andhra pradesh;telangana;రాజీనామా;telugu;vishakapatnam;assembly;cabinet;mla;minister;jac;party;mantraమంత్రులతో కలిసి విశాఖకు వస్తామని చెప్పిన కేటీఆర్..?మంత్రులతో కలిసి విశాఖకు వస్తామని చెప్పిన కేటీఆర్..?ktr;kcr;ktr;visakhapatnam;telugu desam party;andhra pradesh;telangana;రాజీనామా;telugu;vishakapatnam;assembly;cabinet;mla;minister;jac;party;mantraSun, 21 Mar 2021 01:00:00 GMTమంత్రి కేటీఆర్ ను తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం కలిశారు. శాసనసభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్ తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాస రావు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేసీఆర్ మద్దతు తెలపడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అయ్యారు. ఈ మేరకు ఏపీ కోసం ఉద్యమించేందుకు మంత్రుల బృందాన్ని వెంటబెట్టుకొని కదిలివస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనకు మద్దతు తెలుపడానికి తెలంగా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె టి రామారావు త్వరలోనే తన క్యాబినెట్ మంత్రుల బృందాన్ని విశాఖపట్నంకు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు.


శనివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సమావేశం జరిగింది. గంటా స్వయంగా కేటీఆర్ ను ఉద్యమానికి రావాలని కోరగా.. ఈ మేరకు కేటీఆర్ వస్తానని హామీ ఇచ్చారు.ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్టు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే సంఘీభావం తెలిపారు. ఆందోళనకు మద్దతుగా విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టారు.


విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జేఏసీ ఆందోళనకు తన మద్దతును అందించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానని.. మంత్రి కేటీఆర్ ను కలిశానని మాజీ మంత్రి గంటా తెలిపారు. “ఈ సమస్యను అధ్యయనం చేయడానికి.. ఆందోళనలో పాల్గొనడానికి త్వరలో మంత్రుల బృందంతో కలిసి విశాఖపట్నం సందర్శిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు” అని గంటా తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నాయకులు చర్చలు జరిపినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగుల కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతును సమీకరిస్తామని గంటా తెలిపారు. అందరినీ కలుస్తానన్నారు.


మెడలో పసుపు తాడు ధరించిన సమంత..ఫోటో వైరల్!

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>