PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tpt7a7aa8fe-4935-4886-a492-1cc986fe9adc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tpt7a7aa8fe-4935-4886-a492-1cc986fe9adc-415x250-IndiaHerald.jpgతిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనుంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు తమ శక్తి మేరకు బరిలోకి దిగుతున్నాయి. కానీ గెలుపు ఖాయమన్న ధీమాతో ఎన్నికల సమరంలోకి అడుగుపెడుతున్న ఏకైక పార్టీ వైసీపీ. వైసీపీకి తిరుపతి గోల్ చాలా ఈజీ అని విశ్లేషణలు ఉన్నాయి. తిరుపతిలో గెలుపు నల్లేరు మీద నడకే అని కూడా వైసీపీ భావిస్తోంది. ycp tpt;editor mohan;manmohan;tiru;mumbai;manmohan singh;congress;mp;tirupati;rayalaseema;capital;prime minister;parliment;king;husband;ycp;party;shaktiతిరుపతి లడ్డూ అందకుండా పెద్ద అడ్డు పెట్టేశారు ?తిరుపతి లడ్డూ అందకుండా పెద్ద అడ్డు పెట్టేశారు ?ycp tpt;editor mohan;manmohan;tiru;mumbai;manmohan singh;congress;mp;tirupati;rayalaseema;capital;prime minister;parliment;king;husband;ycp;party;shaktiSun, 21 Mar 2021 21:00:00 GMTతిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనుంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు తమ శక్తి మేరకు బరిలోకి దిగుతున్నాయి. కానీ గెలుపు ఖాయమన్న ధీమాతో ఎన్నికల సమరంలోకి అడుగుపెడుతున్న ఏకైక పార్టీ వైసీపీ. వైసీపీకి తిరుపతి గోల్ చాలా ఈజీ అని విశ్లేషణలు ఉన్నాయి. తిరుపతిలో గెలుపు నల్లేరు మీద నడకే అని కూడా వైసీపీ భావిస్తోంది.

అటువంటి వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ చింతా మోహన్ అతి పెద్ద బాంబే పేల్చారు. ఆయన తిరుపతి సెంటిమెంట్ నే ఆయుధంగా చేసుకుని బాణం వదిలారు అది దావానలం లా రాజుకుంటుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ చింతా వదిలిన ఆ బాణం ఏంటి అంటే తిరుపతిని రెండవ రాజధానిగా చేయడమట. ఈ డిమాండ్ చాలా పాతదే అని కూడా ఆయన అంటున్నారు. తాను తిరుపతిని రాజధానిగా చేయమని నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ కే ఏకంగా వినతిపత్రం ఇచ్చామని చెబుతున్నారు. దానికి మన్మోహన్ సింగ్ కూడా ఓకే చెప్పారని అంటున్నారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో ఆ ప్రతిపాదన మరుగున పడిందని అంటున్నారు.

ఇపుడు సరైన సమయం వచ్చింది కాబట్టి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను అంటున్నారు. రాష్ట్ర విభజన వల్ల రాయలసీమకు ఒరిగింది ఏంటి అని కూడా చింతా మోహన్ ప్రశ్నిస్తున్నారు. అందువల్ల సీమ వాసులకు అభివృద్ధిలో వాటా దక్కాలంటే కచ్చితంగా తిరుపతిని రాజధానిగా చేయాలని ఆయన కోరుతున్నారు. ఇదే డిమాండ్ తో తాను ప్రజల లోకి వెళ్ళి వారి మద్దతు కూడగడతాను అని అంటున్నారు. మరి జనాలు సెంటిమెంట్లకు దాసులు. అలా రెండవ రాజధాని సెంటిమెంట్ వర్కౌట్ అయితే వైసీపీకి కొత్త చిక్కులు రాక మానవని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. దీనికి విరుగుడు గా వైసీపీ ఏ కొత్త ఎత్తులు వేస్తుందో.








హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>