Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiyara-advani06d5766c-0757-433f-ac9b-504ec3754ea0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiyara-advani06d5766c-0757-433f-ac9b-504ec3754ea0-415x250-IndiaHerald.jpgసూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన 'భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా.. మొద‌టి సినిమాతోనే అంద‌రినీ తెగ ఆక‌ట్టుకుంది. ఆ త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌తో విన‌య విధేయ రామ‌లో న‌టించింది. కానీ ఆ మూవీ ఫ్లాప్ అవ్వ‌డం.. ఆ త‌రువాత హిందీలో వ‌రుస సినిమా అవ‌కాశాలు రావ‌డంతో బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది ఈ హీరోయిన్. ఆ మ‌ధ్య‌న మ‌ళ్లీ మీరు టాలీవుడ్‌కి వ‌స్తారా.? అన్న ప్ర‌శ్న‌కు.. క‌చ్చితంగా వ‌స్తాన‌ని అయితే చెప్పింది కానీ.. ఇంత‌వ‌ర‌కు మ‌రో తెలుగు మూవీకి సంత‌కం చేయ‌లేదు కియారా. ఇక ఫిలింన‌గ‌ర్ kiyara advani;beauty;alia bhatt;kiara advani;salman khan;bharath;ram pothineni;mumbai;bollywood;sri bharath;cinema;telugu;rajani kanth;heroine;vinaya vidheya ramaఆ హీరోయిన్ కు సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహా ఏమిటంటే...?ఆ హీరోయిన్ కు సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహా ఏమిటంటే...?kiyara advani;beauty;alia bhatt;kiara advani;salman khan;bharath;ram pothineni;mumbai;bollywood;sri bharath;cinema;telugu;rajani kanth;heroine;vinaya vidheya ramaSun, 21 Mar 2021 05:00:00 GMTరామ్ చ‌ర‌ణ్‌తో విన‌య విధేయ రామ‌లో న‌టించింది. కానీ ఆ మూవీ ఫ్లాప్ అవ్వ‌డం.. ఆ త‌రువాత హిందీలో వ‌రుస సినిమా అవ‌కాశాలు రావ‌డంతో బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది ఈ హీరోయిన్. ఆ మ‌ధ్య‌న మ‌ళ్లీ మీరు టాలీవుడ్‌కి వ‌స్తారా.? అన్న ప్ర‌శ్న‌కు.. క‌చ్చితంగా వ‌స్తాన‌ని అయితే చెప్పింది కానీ.. ఇంత‌వ‌ర‌కు మ‌రో తెలుగు మూవీకి సంత‌కం చేయ‌లేదు కియారా. ఇక ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే మూవీలో కియారా హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదంతా ప‌క్క‌న‌పెడితే.. ఫిట్‌నెస్‌పై ఈ బ్యూటీకి ప్ర‌త్యేకమైన శ్ర‌ద్ధ ఉంది.


బాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకోవడం అంటే.. అది సామాన్యమైన విషయం కాదు. గ్లామర్ లో టాలెంట్ లో అద్భుతమైన ప్రతిభ ఉన్నా సరైన ఛాన్స్ లు రాని వాళ్ళు ముంబై గల్లీల్లో ఇంటికొకరు ఉంటారు. ఇంత పోటీలో కూడా క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ తక్కువ టైంలోనే స్టార్ డమ్ తెచ్చుకోవడంతో పాటు ప్రస్తుతం ఆమె తన కెరీర్ ను జెట్ స్పీడ్ తో డ్రైవ్ చేసుకుంటూ దూసుకువెళుతుంది. అయితే కియరా అద్వానీకి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చాడట. ఎప్పుడూ అదే ఆలోచిస్తోందట.


 కాగా ఆ సలహానే, తనను ఎప్పుడూ ముందుండి నడిపిస్తుందని చెప్పుకొస్తోంది ఈ బ్యూటీ. ఇంతకీ కండల వీరుడు ఏ సలహా ఇచ్చాడో ? అది ఈ అమ్మడుకు ఎలా ఉపయోగపడుతుందో ? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అసలు సల్మాన్ ఆమెకు ఇచ్చిన సలహా ఏమిటంటే  కష్టపడి పనిచెయ్, ఫలితం ఆశించకు. నీ కృషే నిన్ను కాపాడుతుంది” అంటూ ఓ పాత సినిమా డైలాగ్ చెప్పుకొచ్చాడట. ఈ సలహానే తనకు ఎంతో ఉపయోగపడుతుందని అంటుంది. మొత్తానికి సినిమా డైలాగ్ లా ఉన్నప్పటికీ సల్మాన్ చెప్పడంతో దానికి వాల్యూ యాడ్ అయింది అన్నమాట.


పైగా కియారాకు పేరు మార్చుకోమని సూచించింది కూడా సల్మాన్ ఖానే అట. కియరా అసలు పేరు అది కాదు. ఆమె ఒరిజినల్ నేమ్ ఆలియా అద్వానీ. అయితే ఇప్పటికే అలియా భట్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అదే పేరుతో వస్తే.. సరైన గుర్తింపు రాదు అని, అందుకే సల్మాన్, ఆమెకు కియారా అంటూ తన శైలిలో పేరు పెట్టాడు. ఇక తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించింది కియారా. బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ హోదాని ఎంజాయ్ చేస్తోంది.


బాహుబలి ని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు..!!

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>