MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasooya-tollywood-gossipsd116f29e-d75e-4c12-bbe6-4cc6f19d41ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasooya-tollywood-gossipsd116f29e-d75e-4c12-bbe6-4cc6f19d41ad-415x250-IndiaHerald.jpgతెలుగు హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. "జబర్దస్త్" షో ద్వారా యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తన హాట్ హాట్ అందాలతో యూత్ ని ఎప్పటికప్పుడు పిచ్చెక్కిస్తుంది అనసూయ.బుల్లితెరపై హాట్ యాంకర్ గా 'జబర్దస్త్' షోతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఈ భామకు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 'రంగస్థలం' సినిమాలో అనసూయ తనదైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రధాన పాత్ర పోషించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమాanasooya tollywood-gossips;beauty;anasuya bharadwaj;krishna vamshi;ravi teja;india;cinema;netizens;jabardasth;hindi;instagram;ranga marthanda;anasuya 1అనసూయను విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....అనసూయను విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....anasooya tollywood-gossips;beauty;anasuya bharadwaj;krishna vamshi;ravi teja;india;cinema;netizens;jabardasth;hindi;instagram;ranga marthanda;anasuya 1Sun, 21 Mar 2021 17:00:00 GMTతెలుగు హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. "జబర్దస్త్" షో ద్వారా యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తన హాట్ హాట్ అందాలతో యూత్ ని ఎప్పటికప్పుడు పిచ్చెక్కిస్తుంది అనసూయ.బుల్లితెరపై హాట్ యాంకర్ గా 'జబర్దస్త్' షోతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఈ భామకు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 'రంగస్థలం' సినిమాలో అనసూయ తనదైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రధాన పాత్ర పోషించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' అనే సినిమాలో నటిస్తోంది. రవితేజ 'ఖిలాడి' సినిమాలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇక అనసూయకు సోషల్ మీడియాలో ఎక్కువగా గడపడం చాలా ఇష్టం.

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన ఫోటోలపై ఎవరు ఎలాంటి కామెంట్స్ కాని ట్రోల్ల్స్ కాని చేసిన అసలు ఏం పట్టించుకోదు అనసూయ.తాజాగా ఈమె 'ఖిలాడి' సినిమా షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లింది. అక్కడ ఆమె ఉంటోన్న ప్లేస్ బాగా నచ్చడంతో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అనసూయ 'నీలి ఆస్మా' అనే పాపులర్ హిందీ పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా.. స్లోమోషన్ లో వయ్యారాలు పోతూ డాన్స్ చేస్తూ కనిపించింది.టీ-షర్ట్, షార్ట్ వేసుకొని.. దానిపై కోట్ వేసుకొని తన అందాల షోతో ఆకట్టుకుంటుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ అనసూయని బాగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆమె డ్రెస్సింగ్. ఆమె డ్రెస్సింగ్ సరిగ్గా లేదని బాగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

">




హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>