MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebritiesfe595826-f942-444d-a8cc-c851bf65b239-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebritiesfe595826-f942-444d-a8cc-c851bf65b239-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరి జివితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు అనేది ఒక మధురైమైన అనుభూతిగా మిగిలిపోతాయి. ఇక మాతృత్వం అనేది గొప్ప అంశం. పెళ్లయ్యాక అమ్మా నాన్నా అనిపించుకోవాలని చాలామంది ఆశపడతారు. పుట్టిన పిల్లల్ని చూసుకుని మురిసిపోతుంటారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా పేరెంట్స్ గా మారితే చాలా ఆనంద పడతారు.celebrities;business;cbn;mahesh;aly khan;anoushka;anushka sharma;kareena kapoor;saif ali khan;ali;anitha singer;prema;raj;rohit;sanghavi;virat kohli;rohith reddy;bollywood;tollywood;media;tamil;engineer;businessman;marriage;december;love;wife;hero;heroine;software;allu sneha;father;athidhi;reddy;sahasa veerudu sagara kanya2020లో తల్లి తండ్రులు అయిన సెలబ్రిటీస్ వీరే..!?2020లో తల్లి తండ్రులు అయిన సెలబ్రిటీస్ వీరే..!?celebrities;business;cbn;mahesh;aly khan;anoushka;anushka sharma;kareena kapoor;saif ali khan;ali;anitha singer;prema;raj;rohit;sanghavi;virat kohli;rohith reddy;bollywood;tollywood;media;tamil;engineer;businessman;marriage;december;love;wife;hero;heroine;software;allu sneha;father;athidhi;reddy;sahasa veerudu sagara kanyaSun, 21 Mar 2021 07:00:00 GMTప్రేమ, పెళ్లి, పిల్లలు అనేది ఒక మధురైమైన అనుభూతిగా మిగిలిపోతాయి. ఇక మాతృత్వం అనేది గొప్ప అంశం. పెళ్లయ్యాక అమ్మా నాన్నా అనిపించుకోవాలని చాలామంది ఆశపడతారు. పుట్టిన పిల్లల్ని చూసుకుని మురిసిపోతుంటారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా పేరెంట్స్ గా మారితే చాలా ఆనంద పడతారు. ఇక సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటారు. 2020లో ఇలా చాలామంది పేరెంట్స్ అయ్యారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

ఒకప్పటి హీరోయిన్ స్నేహ 2020లో పండంటి పాపకు జన్మనిచ్చింది. స్నేహ దంపతులకు గతంలో ఒక బాబు పుట్టాడు. అలాగే సింధూరం వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఒకనాటి హీరోయిన్ సంఘవి కూడా 2020లో ఓ పాపకు జన్మనిచ్చింది. 42ఏళ్ళ వయస్సులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లిచేసుకోవడం ఈమె లోని స్పెషాల్టీ. నువ్వు నేను హీరోయిన్ అనిత 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ బాబుకి జన్మనిచ్చింది.

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి టాలీవుడ్ లో సాహస వీరుడు సాగర కన్య లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజ్ కుందన్ ని పెళ్లాడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమృతరాయ్ గత జనవరిలో బాబుకి జన్మనిచ్చింది. తమిళ హీరో కార్తీ 2020అక్టోబర్ లో రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య రంజని పండంటి బాబుకి జన్మనిచ్చింది.

ఈ వరుసలో అందరికంటే ముందున్నారు.అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు.వీళ్ళు 2017 డిసెంబర్ లో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఈ జంటకు ఒక్క పాప పుట్టింది. ఇక బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్.అందరికి తెలిసిందే.ఈమె ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ తైమూర్ అలీ ఖాన్ అనే కొడుకు వున్నాడు. తాజాగా మరో బాబుకి జన్మనించింది.


ఇక శవాన్ని ముట్టుకోకుండానే.. పోస్టుమార్టం.. ఎలాగో తెలుసా..?

రెడ్డి ఎస్సీ అవుతాడా? ఎస్టీ అవుతాడా?

మ‌మ‌త గెలుపుకోసం దేశంలో ఈ పార్టీల‌న్ని ప్రార్థిస్తున్నాయా ?

వారెవా.. ఏకంగా అంతరిక్షంలోనే ఆలయం.. అక్కడే పూజలు కూడా..?

మెగాస్టార్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న లక్కీ గర్ల్..?

ఏపీలో ఇసుకరేట్లు భారీగా పెరిగిపోతున్నాయా..?

మెడలో పసుపు తాడు ధరించిన సమంత..ఫోటో వైరల్!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>