MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rasi8fbf81fd-0d85-413b-a15f-0229678cb35b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rasi8fbf81fd-0d85-413b-a15f-0229678cb35b-415x250-IndiaHerald.jpgరాశీఖన్నా ఇపుడు ఎక్కడ ఉంది అంటే ఠక్కున సమాధానం దొరకదేమో. ఈ అమ్మడుకి వచ్చిన అవకాశాలు, ఆమె చేసిన సినిమాలు పక్కన హీరోలూ ఇవన్నీ ఠక్కున ఒక్కసారి గుర్తు చేసుకుంటే రాశి ఎక్కడో ఉండాల్సిన హీరోయిన్ అనిపించకమానదు. rasi;ntr;gopichand;jr ntr;raasi;cinema;festival;heroine;loverరాశీఖన్నా స్టార్ట్ చేసింది....కానీ లేట్ అయింది...?రాశీఖన్నా స్టార్ట్ చేసింది....కానీ లేట్ అయింది...?rasi;ntr;gopichand;jr ntr;raasi;cinema;festival;heroine;loverSun, 21 Mar 2021 20:30:00 GMTరాశి ఎక్కడో ఉండాల్సిన హీరోయిన్ అనిపించకమానదు.

అయితే రాశీఖన్నా తన కెరీర్ జోరుగా ఉన్న టైమ్ లో స్కిన్ షో కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. పద్ధతి కలిగిన పాత్రలు చేసుకుంటూ పోయింది. గ్లామర్ ఫీల్డ్ తో నెట్టుకురావాలంటే ఏం చేయాలో తెలిసినా చేయలేదు. ఇక హీరోయిన్ల మధ్యన ఎంతటి టఫ్ కాంపిటేషన్ ఉంటుందో కూడా తెలిసిందే.  కానీ వాటిని సైతం పక్కన పెట్టి రాశి తన హవా అలా సాగిపోతుంది అనుకుంది. కట్ చేస్తే రాశి సినిమాలు కొన్ని ఢమాల్ మనగానే మేకర్స్ ఆమెను  సైడ్ చేశారు. ఆమెకు మిగిలిన లాస్ట్ హిట్ ఏంటి అంటే ప్రతీ రోజూ పండుగ మూవీ. ఈ మూవీకి ముందు ఎన్నో అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫ్యామస్ లవర్ కూడా డిజాస్టర్ అయింది.

ఇపుడు రాశి చేస్తున్న మూవీ ఏంటి అంటే గోపీచంద్ మారుతీ కాంబోలో వస్తున్న మూవీ. ఈ మూవీ హిట్ అయితే ఏమో కానీ లేకపోతే రాశీ కెరీర్ ఇబ్బందులో పడినట్లేనట.  రాశి ఒక దశలో జూనియర్ ఎన్టీయార్ తో కూడా నటించింది. ఆమె ఒక్కసారి స్టార్ స్టాటస్ వైపుగా దూసుకుపోయింది. కానీ ఆమె గ్లామర్ షో చేయకపోవడం వల్లనే వెనకబడిపోయింది అంటున్నారు. ఇపుడు ఆమెకు అన్నీ అర్ధమయ్యాయి. అందుకే బయట ఫోటో షూట్లతో అందమంతా ఆరబోతోంది. తానూ రెడీ అంటోంది. కానీ ఓ వైపు క్రేజ్ తగ్గిపోయిన వేళ ఈ షో చేసినా కూడా ఉపయోగం ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా ఆమె నటించిన లేటెస్ట్ మూవీ హిట్ కావాలని మళ్లీ ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.




హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>