MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/mahesh-babu-willing-to-do-a-movie-with-new-theme9c48adb0-7b29-40b8-9bb8-f376a91497c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/mahesh-babu-willing-to-do-a-movie-with-new-theme9c48adb0-7b29-40b8-9bb8-f376a91497c6-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు ఎప్పుడూ కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయరు. హిట్ కొట్టిన దర్శకులకే అవకాశం ఇస్తుంటారు. కనీసం ఫ్లాపుల్లో ఉన్నవారిని కూడా పలకరించరు అనే అపవాదు కూడా ఉంది. అయితే ఇప్పుడాయన ఓ కొత్త దర్శకుడితో ప్రయోగం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి మహేష్ టీమ్ మీడియాకు లీకులిచ్చిందని, అసలు మహేష్ నిర్ణయంపై ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నదే వారి ప్రధాన ఉద్దేశమని అంటున్నారు. mahesh babu, namrata, tollywood,;cbn;mahesh;namrata shirodkar;mahesh babu;prince;rajamouli;vamsi;vamsi paidipally;geum;cinema;press;nijamమహేష్ బాబు సాహసం.. ఎంతవరకు ఫలిస్తుంది..?మహేష్ బాబు సాహసం.. ఎంతవరకు ఫలిస్తుంది..?mahesh babu, namrata, tollywood,;cbn;mahesh;namrata shirodkar;mahesh babu;prince;rajamouli;vamsi;vamsi paidipally;geum;cinema;press;nijamSun, 21 Mar 2021 12:00:00 GMTమహేష్ బాబు ఎప్పుడూ కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయరు. హిట్ కొట్టిన దర్శకులకే అవకాశం ఇస్తుంటారు. కనీసం ఫ్లాపుల్లో ఉన్నవారిని కూడా పలకరించరు అనే అపవాదు కూడా ఉంది. అయితే ఇప్పుడాయన ఓ కొత్త దర్శకుడితో ప్రయోగం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి మహేష్ టీమ్ మీడియాకు లీకులిచ్చిందని, అసలు మహేష్ నిర్ణయంపై ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నదే వారి ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.

ఇంతకీ మహేష్ ఏం చేయబోతున్నారు..?
ఇటీవలే మహేష్ బాబుకి ఓ కొత్త దర్శకుడు నేరేషన్ ఇచ్చారట. ఆ స్టోరీ లైన్ ప్రిన్స్ కి బాగా నచ్చడంతో ఆయిన వెంటనే ప్రొసీడ్ కావాలని చెప్పారట. అయితే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రావాలని, షూటింగ్ మొదలు పెట్టిన రెండు నెలల్లోనే మొత్తం పని పూర్తి కావాలని నిబంధన పెట్టారట. దీని ప్రకారం సదరు దర్శకుడు మహేష్ ని మరింత ఇంప్రెస్ చేసే విధంగా బౌండెడ్ స్క్రిప్ట్ పనిలో పడ్డారని తెలుస్తోంది.

మహేష్ బాబు కాల్షీట్లు, ఆయన సినిమా వ్యవహారాలన్నీ నమ్రత చేతుల్లోకి వెళ్లిపోయాక, ఆయన ప్రయోగాల జోలికి వెళ్లడం మానేశారు. హిట్ దర్శకులు, హిట్ కాంబినేషన్లతోనే సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అందులోనూ నిర్మాణంలో కూడా మహేష్ భాగస్వామ్యం ఉండాలని నమ్రత కండిషన్ పెడుతున్నారట. దీంతో.. ఆయా నిబంధనలు ఒప్పుకున్నవారే మహేష్ తో సినిమా చేస్తున్నారు. ఈ దశలో కొత్త దర్శకుడితో సినిమా వ్యవహారం ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది.

ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు, తర్వాత రాజమౌళి డైరెక్షన్‌ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అంతకంటే ముందు అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి తో సిినిమా చేస్తారనే కూడా వార్తలొస్తున్నాయి. ఈ దశలో కొత్త దర్శకుడి పేరు  బయటకి రావడం నిజంగా విశేషమే. మహేష్ లాంటి దర్శకులు కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తే ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్టే లెక్క. 


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..వెండి అదే దారిలో..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>