BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcr-trs-ts-latest-news-corona-hyderabad36c0d21c-6a59-47c8-bba1-94b645a40ffa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcr-trs-ts-latest-news-corona-hyderabad36c0d21c-6a59-47c8-bba1-94b645a40ffa-415x250-IndiaHerald.jpgతెలంగాణ సర్కార్‌ అప్రమత్తమైంది. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, పాక్షిక లాక్‌డౌన్‌, రాత్రి పూట కర్ఫ్యూపై రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకూ క‌రోనా విజృంభిస్తుండ‌టంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలపైనా ఉత్కంఠ నెలకొంది. ఈనెల 26వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లు, ప్ర‌జ‌లు ఎక్కువ గుమిగూడే ప్రాంతాలపై ఆంక్షలు విధించే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. kcr, trs, ts, latest news, corona, hyderabad;kcr;telangana;cinema;assemblyక‌రోనా డేంజ‌ర్ బెల్స్... లాక్‌డౌన్‌కు సిద్ధంక‌రోనా డేంజ‌ర్ బెల్స్... లాక్‌డౌన్‌కు సిద్ధంkcr, trs, ts, latest news, corona, hyderabad;kcr;telangana;cinema;assemblySun, 21 Mar 2021 19:48:13 GMTతెలంగాణ సర్కార్‌ అప్రమత్తమైంది. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, పాక్షిక లాక్‌డౌన్‌, రాత్రి పూట కర్ఫ్యూపై రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకూ క‌రోనా విజృంభిస్తుండ‌టంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.  అసెంబ్లీ సమావేశాలపైనా ఉత్కంఠ నెలకొంది. ఈనెల 26వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లు, ప్ర‌జ‌లు ఎక్కువ గుమిగూడే  ప్రాంతాలపై ఆంక్షలు విధించే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ప‌రిస్థితులు అదుపులోనే ఉన్న‌ప్ప‌టికీ వైర‌స్‌ వ్యాప్తిచెంద‌కుండా పూర్తిస్థాయి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో లాక్‌డౌన్‌ దిశగా అడుగులు పడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంత‌కంటే ముందే అసెంబ్లీ స‌మావేశాలు ముగించే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. మరో రెండు రోజుల్లో దీనిపై స్ప‌ష్ట‌త రానుంది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>