CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/smart-watch90d59d61-c1e4-474b-b76f-4fcaa859ef89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/smart-watch90d59d61-c1e4-474b-b76f-4fcaa859ef89-415x250-IndiaHerald.jpgఈ మధ్య యువత టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు. స్మార్ట్ థింగ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, స్మార్ట్ వాచ్ వినియోగం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫిట్నెస్, హార్ట్ బీట్ తదితర వాటి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఈ వాచ్ లను ఎక్కువగా వాడతారు. విషయానికొస్తే.. ఆ స్మార్ట్ వాచ్ ఓ ప్రేమ జంటను విడగొట్టింది. అదేలా అని ఆలోచన వస్తుంది కదా.. అవును.. ఇది నిజమే.. smart watch;technology;watch;prema;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;love;heart;paruguకొంప ముంచిన స్మార్ట్ వాచ్.. గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే?కొంప ముంచిన స్మార్ట్ వాచ్.. గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే?smart watch;technology;watch;prema;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;love;heart;paruguSun, 21 Mar 2021 07:00:00 GMT టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు. స్మార్ట్ థింగ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, స్మార్ట్ వాచ్ వినియోగం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫిట్నెస్, హార్ట్ బీట్ తదితర వాటి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఈ వాచ్ లను ఎక్కువగా వాడతారు. విషయానికొస్తే.. ఆ స్మార్ట్ వాచ్ప్రేమ జంటను విడగొట్టింది. అదేలా అని ఆలోచన వస్తుంది కదా.. అవును.. ఇది నిజమే..


వాచ్ లకు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది. ఈ వాచ్ ల ద్వారా మనం రోజు ఎంత కష్టపడుతున్నాం.. ఎంత దూరం నడిచాం.. ఎన్ని అడుగులు వేశాం.. హార్ట్ బీట్ ఎంత.. ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి..ఇలా ప్రతి ఒక్కటి ఈ స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకోవచ్చు.. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్చే కొంపముంచింది.నదియా ఎసెక్స్ అనే టిక్ టాక్ యూజర్ తన ప్రియుడు చేసిన ఘనకార్యాన్ని అతడి స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకుంది..తన ప్రియుడు చేసిన ఘనకార్యం గురించి వివరించింది ఆ స్మార్ట్ వాచ్ లేకపోతే ఈ విషయం తనకు తెలిసేది కాదని తెలిపింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా బాయ్ ఫ్రెండ్ తో రాత్రంతా నాతో మాట్లాడారు.


అయితే, నా ఫోన్ కట్ అయిన తర్వాత అర్ధరాత్రి రెండు గంటల సమయంలో 500 కేలరీలు ఖర్చు చేశాడు. వాచ్ లను అనుసంధానం చేసుకోవడం వల్ల అసలు విషయం బయటకు వచ్చింది.. అర్థరాత్రి 500 కేలరీలు కష్టపడినట్లు మెసేజ్ రావడంతో షాక్ అయ్యింది.అర్ధరాత్రి 500 కేలరీలు ఖర్చు చేసే అంత పని అతడు ఏం చేశాడు అని అనుమానం కలిగింది.. అతడు తనని చీట్ చేశాడని తెలుసుకుంది. దీని తర్వాత ఆమె తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చేసింది.. ఇలా స్మార్ట్ వాచ్ లు వాడే వాళ్ళు ఏదైనా తప్పు చేసేముందు జాగ్రత్త వహించండి.. లేకుంటే దుకాన్ సర్దుకోవాలి..


భార‌త్‌లో ఈ రాష్ట్రాల్లో క‌రోనా క‌రాళ నృత్యం... లిస్ట్ ఇదే

రెడ్డి ఎస్సీ అవుతాడా? ఎస్టీ అవుతాడా?

మ‌మ‌త గెలుపుకోసం దేశంలో ఈ పార్టీల‌న్ని ప్రార్థిస్తున్నాయా ?

వారెవా.. ఏకంగా అంతరిక్షంలోనే ఆలయం.. అక్కడే పూజలు కూడా..?

మెగాస్టార్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న లక్కీ గర్ల్..?

ఏపీలో ఇసుకరేట్లు భారీగా పెరిగిపోతున్నాయా..?

మెడలో పసుపు తాడు ధరించిన సమంత..ఫోటో వైరల్!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>