MoviesGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-15388627cb5-8ddd-4223-b25a-0839f32af195-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-15388627cb5-8ddd-4223-b25a-0839f32af195-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి సినిమాలు అనగానే ఒక ప్రత్యేక గుర్తింపు టాలీవుడ్ లో ఉంది. ఇక ఆయన సినిమాలు చూడ డానికి ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆయన సినిమా విడుదల అయింది అంటే రికార్డుల మీద రికార్డులు మోగుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమాలు చేసే విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నారు అనే భావన కూడా ఉంది. కొన్ని కొన్ని సినిమాల విషయంలో ఆయన ఆసక్తిగా ఉన్నా సరే కొన్ని రీమేక్ సినిమాలు చేసే విషయంలో మాత్రం భయపడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖైదీనెంబర్150 విషయంలో చిరంజీవి చాలావరకు దూకుడుchirnjeevi,hero;chiranjeevi;ram charan teja;allu aravind;bhavana;ram pothineni;bollywood;tollywood;cinema;telugu;producer;remake;producer1;hero;dookuduబాలీవుడ్ రీమేక్ తెలుగులో చేసే ఆలోచనలో చిరంజీవి...?బాలీవుడ్ రీమేక్ తెలుగులో చేసే ఆలోచనలో చిరంజీవి...?chirnjeevi,hero;chiranjeevi;ram charan teja;allu aravind;bhavana;ram pothineni;bollywood;tollywood;cinema;telugu;producer;remake;producer1;hero;dookuduSun, 21 Mar 2021 19:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి సినిమాలు అనగానే ఒక ప్రత్యేక గుర్తింపు టాలీవుడ్ లో ఉంది. ఇక ఆయన సినిమాలు చూడ డానికి ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆయన సినిమా విడుదల అయింది అంటే రికార్డుల మీద రికార్డులు మోగుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమాలు చేసే విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నారు అనే భావన కూడా ఉంది. కొన్ని కొన్ని సినిమాల విషయంలో ఆయన ఆసక్తిగా ఉన్నా సరే కొన్ని రీమేక్ సినిమాలు చేసే విషయంలో మాత్రం భయపడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఖైదీనెంబర్150 విషయంలో చిరంజీవి చాలావరకు దూకుడుగా ముందుకు వెళ్లారు. కానీ ఆ సినిమా ఆశించిన విధంగా ఫలితాన్ని ఇవ్వలేదు అనే భావన కొంతమంది వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి మరో రీమేక్ సినిమా మీద దృష్టి పెట్టారని సమాచారం. బాలీవుడ్ లో ఒక అగ్ర హీరో చేసిన సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారని దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే ఒక కథను కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు అని తెలుస్తున్నది. అయితే ఇది చారిత్రాత్మక కోణంలో ఉండే సినిమా అని అంటున్నారు.

దాదాపు నాలుగేళ్ల క్రితం వచ్చిన సినిమాను తెలుగులో చేసేందుకు ఆయన చూపిస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా బాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరిపారని ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు అని అంటున్నారు. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు అనేది తెలియకపోయినా చిరంజీవి సినిమాల్లోకి తిరిగి అడుగుపెట్టిన తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దీంతో అందరూ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి హాట్ టాపిక్ అయ్యారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>