SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/luckiest-person1d8a8f49-d775-4cd3-9524-fa337eb4caba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/luckiest-person1d8a8f49-d775-4cd3-9524-fa337eb4caba-415x250-IndiaHerald.jpgఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా వారి తలరాత ఎలా ఉంటుందో అలాగే అన్నీ జరుగుతాయి. అలాగని అందరి తలరాతలు ఒకేలా ఉండవు. కొంతమంది పుట్టుకతోనే అదృష్టవంతులుగా పుడతారు. మరి కొందరేమో పెరిగి పెద్దయ్యాక వివిధ కారణాల వలన అదృష్టాన్ని పొందడం జరుగుతుంది. అయితే ఇక్కడ అదృష్టం అంటే మీరు అనుకునే విధంగా డబ్బు, నగలు, ఆభరణాలు,.ఆస్తులు ఉండడం కాదని గుర్తించండిluckiest person;jeevitha rajaseskhar;manu;tara;vidya;letter;tuni;maha;shakti;santoshamఆధ్యాత్మికత: మీరు అదృష్టవంతుడో కాదో తెలుసుకోవాలని ఉందా...?ఆధ్యాత్మికత: మీరు అదృష్టవంతుడో కాదో తెలుసుకోవాలని ఉందా...?luckiest person;jeevitha rajaseskhar;manu;tara;vidya;letter;tuni;maha;shakti;santoshamSun, 21 Mar 2021 06:00:00 GMTఅదృష్టం అంటే మీరు అనుకునే విధంగా డబ్బు, నగలు, ఆభరణాలు,.ఆస్తులు ఉండడం కాదని గుర్తించండి. నిజమైన అదృష్టం అంటే ఎవరైతే మానసికంగా ప్రశాంతంగా మరియు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారో వారే నిజమైన అదృష్టవంతులని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. అయితే అలాంటి లక్షణాలు మీలో ఉన్నాయో లేదా తెలుసుకోవాలనుందా అయితే ఈ ఆర్టికల్ ను చదవండి.

ప్రతి రోజూఉదయాన్నే నిద్ర లేచే వారిని అదృష్టవంతులుగా భావించవచ్చు. అదే విధంగా ఎవరైతే దైవారాధన చేస్తూ ఉంటారో వారిని కూడా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. మంచి గుణాలను కలిగి ఉండడం, మన జీవితంలో మనకు లభించిన దానితో సర్దుకుని బ్రతకడం లాంటివి అదృష్టవంతుని లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే భాగవతం ప్రకారం ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు, ఈ సృష్టిలో మనము పుట్టడమే ఒక అదృష్టం. అందులోనూ ఏ జీవికి లేని లక్షణాలు  మనము కలిగి ఉండడం మహా భాగ్యం. ఎందుకంటే మనము మన భావాలను వ్యక్తీకరించగలుగుతున్నాము.  కానీ జంతువులు పక్షులు మొదలైన జీవ రాశులు ఈ విధమైన స్వభావాన్ని కలిగి లేవు.

 సరస్వతి దేవి కటాక్షం ఉండడం ప్రధానం. విద్య కనుక మనకు ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లి అయినా మనము మన మనుగడ సాగించవచ్చు. అంతే కాకుండా సరస్వతి దేవి ఎక్కడ అంటే అక్కడ ధనలక్ష్మీ ఉంటుంది. కాబట్టి ఎటువంటి కష్టాలను అయినా మనము ఎదుర్కొని బ్రతక గలిగే శక్తి ఉంటుంది.  కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో విద్యను నిర్లక్ష్యం చేయరాదు. అలాంటి వారే నిజమైన అదృష్టవంతులుగా పరిగణించబడుతారు. ఎవరికైతే తెలివైన భాగస్వామి ఉంటారో.. వారే జీవితంలో నిజమైన అదృష్టవంతులు. జీవితాంతం ఆదాయం పొందే వాళ్లు నిజమైన అదృష్టవంతులు.  ఎవరైతే ఓపికగా ఉంటారో.. అలాంటి వారిని నిజమైన అదృష్టవంతులుగా పరిగణిస్తారు.


చంకల్లో నలుపు ఉందని బాధపడుతున్నారా..? అయితే బంగాళదుంప తో చెక్ పెట్టవచ్చు...

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>