Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha10555d24-66ad-471d-9b84-3860ef9e0c3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha10555d24-66ad-471d-9b84-3860ef9e0c3b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తున్న సమంత అక్కినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ జెస్సీ ఇప్పటికీ ఆ సినిమాలో ఆమె నటించిన పాత్ర అందరి మదిలో మెదులుతుంది. తాను నటించిన మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో సమంతకు తెలుగులో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే బృందావనం, ఈగ, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించింది. samantha;gunasekhar;maya;nageshwara rao akkineni;samantha;tollywood;cinema;telugu;media;blockbuster hit;heroine;eega;attharintiki darediమెడలో పసుపు తాడు ధరించిన సమంత..ఫోటో వైరల్!మెడలో పసుపు తాడు ధరించిన సమంత..ఫోటో వైరల్!samantha;gunasekhar;maya;nageshwara rao akkineni;samantha;tollywood;cinema;telugu;media;blockbuster hit;heroine;eega;attharintiki darediSun, 21 Mar 2021 01:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తున్న సమంత అక్కినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ జెస్సీ ఇప్పటికీ ఆ సినిమాలో ఆమె నటించిన పాత్ర అందరి మదిలో మెదులుతుంది. తాను నటించిన మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో సమంతకు తెలుగులో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే బృందావనం, ఈగ, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించింది.                              

సమంత నటించిన చిత్రాలు విజయవంతం కావడంతో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా నటించే అవకాశాలు దక్కించుకుంది. సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు పది సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకూ సమంత దాదాపు నలభై సినిమాలకు పైగానే నటించారు. ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి 2017 లో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లయిన తర్వాత గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడానికి సమంత ఆసక్తి చూపుతున్నారు.పెళ్లయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా సమంత సోషల్ మీడియా ద్వారా ఒక లేటెస్ట్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో సమంత మెడలో పసుపు తాడు ధరించి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లయిన తర్వాత ఎప్పుడూ కూడా సమంత పసుపు తాడుతో కనిపించలేదు. మొదటి సారిగా ఈ విధంగా కనిపించడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది. ఇకపోతే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత "శాకుంతలం" అనే సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.


సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వ‌కీల్‌సాబ్‌పై వైసీపీ వార్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>