MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips9c562987-b889-44ef-a76d-7d0d67975446-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips9c562987-b889-44ef-a76d-7d0d67975446-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సర్కారు వారి పాట". పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. దాదాపుగా 40శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గత ఏడాది అనౌన్స్ అయినప్పటికి కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది.tollywood gossips;mahesh;parasuram;ram pothineni;cinema;rajani kanth;industry;director;prize;hero;letter;postersమహేష్ ఫ్యాన్స్ కు మళ్ళీ నిరాశ తప్పదా ..??మహేష్ ఫ్యాన్స్ కు మళ్ళీ నిరాశ తప్పదా ..??tollywood gossips;mahesh;parasuram;ram pothineni;cinema;rajani kanth;industry;director;prize;hero;letter;postersSun, 21 Mar 2021 06:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సర్కారు వారి పాట". పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. దాదాపుగా 40శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గత ఏడాది అనౌన్స్ అయినప్పటికి కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

ఎందుకంటే ఈ సినిమా టైటిల్ తో పాటు మహేష్ ప్రీ లుక్ కూడా ఎంతో డిఫరెంట్ గా ఉండడంతో మహేష్ అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ లాంగ్ హెయిర్ తోను, అలాగే చెవిపోగు, మెడపై రూపాయి ట్యాటు..ఇలా కంప్లీట్ కొత్త మహేష్ ను ఈ సినిమాలో చూపిస్తునట్లు డైరెక్టర్ పరశురామ్ చెప్పకనే చెప్పాడు. దాంతో తమ హీరో ఫుల్ పోస్టర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ ఫుల్ పోస్టర్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావించినప్పటికి నిరాశే ఎదురైంది..తాళాల గుత్తి పట్టుకున్న హ్యాండ్ పోటోతో పోస్టర్ డిజైన్ చేసి విడుదల చేశారు మేకర్స్..

ఇక ఆ పోస్టర్ లో విడుదల తేదీ ప్రకటించి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసినప్పటికీ తమ హీరో ఫుల్ పోస్టర్ రాకపోవడంతో అభిమానులు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఉగాది కి " సర్కారు వారి పాట " ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికి..మళ్ళీ చిత్ర యూనిట్ ప్రీ లుక్ తోనే సరిపెడుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానుల ఎదురు చూపులు ఎప్పుడు ఫలించేనో చూడాలి.


చంకల్లో నలుపు ఉందని బాధపడుతున్నారా..? అయితే బంగాళదుంప తో చెక్ పెట్టవచ్చు...

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>