MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasfa5a10af-43ba-4cc3-9e54-395ba34e07ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasfa5a10af-43ba-4cc3-9e54-395ba34e07ca-415x250-IndiaHerald.jpgప్రభాస్ పాన్ ఇండియా హీరో. ఆయన వరసపెట్టి సినిమాలు ఇపుడు చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా ఈ ఏడాది రెండవ వారంలో క్యూ కట్టి మరీ ఆడుతాయి అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ ఇపుడు రెండు సినిమాల షూటింగులను ఒకే టైమ్ లో చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు. prabhas;prabhas;kriti sanon;ramu;india;adinarayanareddy;cinema;job;graphics;director;heroప్రభాస్ కి ఆ క్యారక్టర్ బిగ్ చాలెంజ్ ?ప్రభాస్ కి ఆ క్యారక్టర్ బిగ్ చాలెంజ్ ?prabhas;prabhas;kriti sanon;ramu;india;adinarayanareddy;cinema;job;graphics;director;heroSat, 20 Mar 2021 12:00:00 GMTప్రభాస్ పాన్ ఇండియా హీరో. ఆయన వరసపెట్టి సినిమాలు ఇపుడు చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా ఈ ఏడాది రెండవ వారంలో క్యూ కట్టి మరీ ఆడుతాయి అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ ఇపుడు రెండు సినిమాల షూటింగులను ఒకే టైమ్ లో చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

ప్రభాస్ సలార్ మూవీ ఒక వైపు సాగుతూంటే మరో వైపు ఆది పురుష్ మూవీని కూడా చేస్తున్నాడు. ఈ రెండు మూవీస్ లో క్యారక్టర్లు పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే ప్రభాస్ సలార్ లో చేసేది అవుట్ అండ్ అవుట్ యాక్షన్. అలాగే ఆదిపురుష్ పౌరాణిక సినిమా. ఇక రాముడు అంటేనే మర్యాద పురుషోత్తముడు. రాముడు మాట తీరు, నడక, నడత అన్నీ కూడా నెమ్మదిగా ఉంటాయి.

దాంతో ప్రభాస్ కి మిగిలిన పాత్రలు ఎలా ఉన్నా కూడా రాముడి పాత్ర చాలెంజ్ గా ఉందిట. ఈ పాత్ర చేయడం కోసం సొంత కసరత్తుని కూడా ప్రభాస్ చేస్తున్నాడుట. బరువు బాగా తగ్గడం నుంచి చాలానే చేస్తున్నాడుట. రాముడు అంటే సుకుమారంతో కూడిన మగసిరి ఉట్టిపడాలి. అదుకే ప్రభాస్ ఈ క్యారక్టర్ మీద చాలా శ్రద్ధ పెడుతున్నాడుట. ఇక ఈ మూవీలో సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఆమెతో పాటు సైఫ్ ఆలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. ఈ మూవీని ఆల్ ఓవర్ ఇండియా లెవెల్ లో గ్రాండియర్ గా వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి నిర్మాతలు అన్నీ రెడీ చేస్తున్నారు. 2022 ఆగస్ట్ 11 న ఆది పురుష్ రిలీజ్ అవుతుంది అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ రెండు దశాబ్దాల  టోటల్ సినీ  కెరీర్ లో టఫ్ జాబ్ అంటే రాముడి క్యాకర్టర్ చేయడమే అని చెబుతారేమో. ఇక ఈ మూవీలో గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. దాని కోసం డైరెక్టర్ ఓం రౌత్ చాలా టైమ్ కేటాయిస్తున్నాడుట.






ఉచిత పథకాల ద్వారా రాష్ట్ర ఖజానా కు గండి ;ఎం‌పి రఘురామ..!!

సుడిగాలి సుదీర్ పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..?

టాలీవుడ్ గాసిప్స్ : అంగవైకల్యం ఉన్న మన టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

మహానటి సావిత్రి బాటలో శృతి హాసన్.. విజయం సాధిస్తుందా...?

కృష్ణ గారికి ఆ పిచ్చి ఉండడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి

జనసేన వ్యూహాలకు పదును పెట్టే సమయం ఇదే ...?

ఆ టీడీపీ నేత గెలిచి మ‌రీ చంద్ర‌బాబు ప‌రువు తీసేశాడుగా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>