Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andariki-vaccine-avasaram-ledu-7af1eeac-6bbe-431d-bf51-d56090620133-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andariki-vaccine-avasaram-ledu-7af1eeac-6bbe-431d-bf51-d56090620133-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ ఎంతో శరవేగంగా కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. మొన్నటివరకు కరోనా వైరస్ కేసులు లక్షల సంఖ్యలో నమోదు కావడంతో అల్లాడిపోయిన భారతదేశం కాస్త ప్రస్తుతం అతి తక్కువ కేసులు నమోదవుతున్న దేశాల సరసన చేరింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు వాక్సినేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా వైద్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు మొదట వ్యాక్సిన్ అందించేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇలా కరోనా వారియర్సVaccine;police;minister;central government;coronavirusఅందరికీ వ్యాక్సిన్ అవసరం లేదు.. కేంద్రం కీలక వ్యాఖ్యలు..?అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదు.. కేంద్రం కీలక వ్యాఖ్యలు..?Vaccine;police;minister;central government;coronavirusSat, 20 Mar 2021 08:30:00 GMTప్రస్తుతం దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ ఎంతో శరవేగంగా కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. మొన్నటివరకు కరోనా వైరస్ కేసులు లక్షల సంఖ్యలో నమోదు కావడంతో అల్లాడిపోయిన భారతదేశం కాస్త ప్రస్తుతం అతి తక్కువ కేసులు నమోదవుతున్న దేశాల సరసన చేరింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు వాక్సినేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సినేషన్  ప్రక్రియలో భాగంగా  వైద్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు మొదట వ్యాక్సిన్ అందించేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.



 అయితే ఇలా కరోనా వారియర్స్ కి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 60 ఏళ్లుపైబడిన వారికి.. వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండో దశల వాక్సినేషన్  ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరికీ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ అందించేందుకు నిర్ణయిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధం అవుతుందా లేదా కేవలం అవసరమైన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.



 ఇలాంటి పరిణామాల నేపథ్యం లో ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం లోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ప్రాధాన్యతకు అనుగుణం గానే  వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. నిపుణుల సూచనల ప్రకారం ఇతర దేశాలలో ప్రాధాన్యతకు అనుగుణం గానే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని భారతదేశం లో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చారు.



పంత్ ట్వీట్ పై నెటిజన్స్ చమత్కారాలు..!!

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : విచిత్రపరిస్దితుల్లో ఇరుక్కున్న నిమ్మగడ్డ ?

పవన్, మహేష్ లను ఆ డైరెక్టర్ కలుపుతాడట..??

హెరాల్డ్ ఎడిటోరియల్ : అధికారులను పూర్తిగా ఇరికించేశారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>