MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-dharam-teja8e4bf78-b968-4edc-b588-318969ee49f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-dharam-teja8e4bf78-b968-4edc-b588-318969ee49f8-415x250-IndiaHerald.jpgక్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవ కట్టా చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఒకానొక సమయంలో ఆయన సినిమాలు మానేశాడు అనే ప్రచారం కూడా జరిగింది. ఈ సమయంలో ఒక వివాదంతో వెలుగులోకి వచ్చిన ఆయన సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా ప్రకటించారు. ఈ సినిమా రిపబ్లిక్ పేరు తో తెరకెక్కుతోంది. ముందు నుంచి ఈ సినిమా ఒక సోషల్ డ్రామా అని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో సాయి ధరం తేజ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడని అంటున్నారు. ఇక ఆ సినిమా విషయం పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ మరో సినిమా చేస్తున్నాడు. కార్తీక్ దtollywood gossips;karthik;kumaar;deva;sai dharam tej;sukumar;tollywood;cinema;director;heroine;amarnath k menonటాలీవుడ్ కి మరో మల్లూ బ్యూటీ.. ధరమ్ తేజ్ సినిమాలో ఫిక్స్..!టాలీవుడ్ కి మరో మల్లూ బ్యూటీ.. ధరమ్ తేజ్ సినిమాలో ఫిక్స్..!tollywood gossips;karthik;kumaar;deva;sai dharam tej;sukumar;tollywood;cinema;director;heroine;amarnath k menonSat, 20 Mar 2021 09:02:12 GMTడైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవ కట్టా చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఒకానొక సమయంలో ఆయన సినిమాలు మానేశాడు అనే ప్రచారం కూడా జరిగింది. ఈ సమయంలో ఒక వివాదంతో వెలుగులోకి వచ్చిన ఆయన సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా ప్రకటించారు. ఈ సినిమా రిపబ్లిక్ పేరు తో తెరకెక్కుతోంది. ముందు నుంచి ఈ సినిమా ఒక సోషల్ డ్రామా అని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో సాయి ధరం తేజ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడని అంటున్నారు. ఇక ఆ సినిమా విషయం పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ మరో సినిమా చేస్తున్నాడు.

కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ద్వారా మలయాళ నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంపికయింది. ఆమె ఇప్పటికే ఈ సినిమా కోసం సైన్ చేసిందని అంటున్నారు, ఇక ఆమె వీలైనంత త్వరలో సినిమా షూట్ లో కూడా పాల్గొననుంది అని అంటున్నారు.

 ఇక ఈ సినిమా కోసం కొత్త ముఖాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావిస్తున్న మేకర్స్ ఈమెను ఎంపిక చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమా ఆమెకు మొదటి తెలుగు సినిమా అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మూడ నమ్మకాల మీద ఈ సినిమా థ్రిల్లర్‌ జానర్ లో తేరకేక్కనుందని అంటున్నారు. ఈ సినిమాకి కి సుకుమార్ స్క్రీన్ ప్లే రాశారు అలానే ఆయన ఎస్వీసిసి బ్యానర్‌ తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ ని మేకర్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : విచిత్రపరిస్దితుల్లో ఇరుక్కున్న నిమ్మగడ్డ ?

పవన్, మహేష్ లను ఆ డైరెక్టర్ కలుపుతాడట..??

హెరాల్డ్ ఎడిటోరియల్ : అధికారులను పూర్తిగా ఇరికించేశారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>