MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chaavu-kaburu-challaga5982a313-ae6e-499e-bcf4-351579f42d52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chaavu-kaburu-challaga5982a313-ae6e-499e-bcf4-351579f42d52-415x250-IndiaHerald.jpgయువ నటుడు కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా చావు కబురు చల్లగా. యువ దర్శకుడు కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ దక్కించుకుంది. బస్తి బాలరాజు అనే పాత్రలో కార్తికేయ నటించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి డి గ్లామరస్ రోల్ లో నటించినప్పటికీ తన నటనతో ఆడియన్స్ ని ఎంతో అలరించింది. ఇక హీరో, హీరోయిన్లు ఇద్దరి నటనకు అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తోchaavu kaburu challagaa;karthikeya;allu aravind;murli sharma;allu arjun;geetha;karthikeya;kartikeya;kaushik;murali;srikanth;cinema;sangeetha;audience;hero;heroine;yuva;rx100;anandam;aamaniఅంత చల్లగా లేకపోయినా .... మెల్లగా మాత్రం ఎక్కుతుంది ....??అంత చల్లగా లేకపోయినా .... మెల్లగా మాత్రం ఎక్కుతుంది ....??chaavu kaburu challagaa;karthikeya;allu aravind;murli sharma;allu arjun;geetha;karthikeya;kartikeya;kaushik;murali;srikanth;cinema;sangeetha;audience;hero;heroine;yuva;rx100;anandam;aamaniSat, 20 Mar 2021 18:14:17 GMTయువ నటుడు కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా చావు కబురు చల్లగా. యువ దర్శకుడు కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ దక్కించుకుంది. బస్తి బాలరాజు అనే పాత్రలో కార్తికేయ నటించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి డి గ్లామరస్ రోల్ లో నటించినప్పటికీ తన నటనతో ఆడియన్స్ ని ఎంతో అలరించింది. ఇక హీరో, హీరోయిన్లు ఇద్దరి నటనకు అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

మంచి మెసేజ్ తో కూడిన ఎంటర్టైనర్ గా దర్శకుడు కౌశిక్ మీ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా తెరకెక్కించాడు. ఇక ముఖ్య పాత్రల్లో ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు నటించగా యువ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ని కర్మ్ చావ్లా ఫోటోగ్రఫిని అందించారు. ముఖ్యంగా సినిమాలో ఆకట్టుకునే కథనాలతో పాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయని, విజువల్స్ పరంగా కూడా ఎంతో అలరించిన ఈ సినిమా మెల్లగా రాబోయే రోజుల్లో మరింత బాగా కలెక్షన్ ని రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

వాస్తవానికి ఈ సినిమాకి చాలా ఏరియాల్లో యావరేజ్, ఎబోవ్ యావరేజ్ టాక్ దక్కించుకున్నప్పటికీ, మెల్లగా నెమ్మది మీద ఇది తప్పకుండా పుంజుకుంటుందని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆర్ఎక్స్ 100 మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ, చాలా రోజుల తరువాత మళ్ళి ఈ చావు కబురు చల్లగా మూవీతో మంచి విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని, తప్పకండా సినిమా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ని అందించడంతో పాటు బయ్యర్లకు లాభాలు అందిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.....!!


కీర్తి సురేష్ కి ఈసారి కూడా లవ్ స్టోరీ కలిసొస్తుందా

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>