PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan7e78da3b-7110-48d3-8c4d-3c0c07b59a68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan7e78da3b-7110-48d3-8c4d-3c0c07b59a68-415x250-IndiaHerald.jpgదీనికి కార‌ణం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.. అ‌నూహ్యంగా వైసీపీ ట్రాప్‌లోకి చిక్కుకోవ‌డ‌మే! ఇక్క‌డ చైర్మ‌న్ పీఠం ద‌క్కించుకున్న జేసీ ప్ర‌భాక‌ర్‌.. ఈ విజ‌యాన్ని టీడీపీ ఖాతాలో వేయ‌కుండా. తాను జ‌గ‌న్ వ‌ల్లే విజ‌యం సాధించాన‌ని చెప్ప‌డం ద్వారా.. టీడీపీ నేత‌ల‌కు షాకిచ్చారు. అంతేకాదు... తాను త‌న తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు కూడా ఏడ‌వ‌లేద‌ని.. కానీ, వైఎస్ మ‌ర‌ణంతో తాను క‌న్నీరు పెట్టుకున్నాన‌ని చెప్ప‌డం ద్వారా.. జ‌గ‌న్‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నించారు.chandra babu;view;district;fire;tsunami;letter;tdp;local language;ycp;father;reddy;partyఆ టీడీపీ నేత గెలిచి మ‌రీ చంద్ర‌బాబు ప‌రువు తీసేశాడుగా ?ఆ టీడీపీ నేత గెలిచి మ‌రీ చంద్ర‌బాబు ప‌రువు తీసేశాడుగా ?chandra babu;view;district;fire;tsunami;letter;tdp;local language;ycp;father;reddy;partySat, 20 Mar 2021 10:57:00 GMTస్థానిక స‌మ‌రంలో .. ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం టీడీపీ దారుణ ప‌రాభ‌వాన్ని చ‌వి చూసింది. అయితే.. అనూహ్యంగా రెండు మునిసిపాలిటీల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాల్లో ఒక‌టి మాత్ర‌మే ద‌క్క‌డం గ‌మ‌నార్హం. అదే అనంత ‌పురం జిల్లా తాడిప‌త్రి. వాస్త‌వానికి మైదుకూరు, తాడిప‌త్రి రెండూ కూడా టీడీపీకి ద‌ఖ‌లు ప‌డ‌తాయ‌న‌ని అంద‌రూ అనుకు న్నారు. అయితే.. మైదుకూరు చేజారిపోయింది. ఇక‌, తాడిప‌త్రిలో మాత్రం గెలుపు గుర్రం ఎక్కి.. జేసీ ప్ర‌భాక ‌ర్‌.. చైర్మ‌న్ పీఠం ఎక్కారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నామ‌న్న ఆనందం.. టీడీపీలో ఎక్క‌డా క‌నిపించ క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.. అ‌నూహ్యంగా వైసీపీ ట్రాప్‌లోకి చిక్కుకోవ‌డ‌మే! ఇక్క‌డ చైర్మ‌న్ పీఠం ద‌క్కించుకున్న జేసీ ప్ర‌భాక‌ర్‌.. ఈ విజ‌యాన్ని టీడీపీ ఖాతాలో వేయ‌కుండా. తాను జ‌గ‌న్ వ‌ల్లే విజ‌యం సాధించాన‌ని చెప్ప‌డం ద్వారా.. టీడీపీ నేత‌ల‌కు షాకిచ్చారు.

అంతేకాదు... తాను త‌న తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు కూడా ఏడ‌వ‌లేద‌ని.. కానీ, వైఎస్ మ‌ర‌ణంతో తాను క‌న్నీరు పెట్టుకున్నాన‌ని చెప్ప‌డం ద్వారా.. జ‌గ‌న్‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ ప్ర‌య‌త్నం కూడా టీడీపీకి ఇబ్బందిగా మారింది. వాస్త‌వానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఓడిపోయిన ఆవేద‌న క‌న్నా కూడా జేసీ వ్యాఖ్య‌లతో పార్టీ నేత‌లు త‌లెత్తుకోలేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా జేసీ వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగులుగా పేర్కొంటున్నారు.

త‌న‌పై ఉన్న కేసుల నేప‌థ్యంలోనే.. ఇబ్బందులు త‌లెత్త‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. అయితే.. మ‌రీ ఇంత‌గా.. టీడీపీ ని క‌నీసం ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం.. చంద్ర‌బాబు కృషిని కూడా ఎక్క‌డా వినిపించ‌క‌పోవ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం. ఇది బాబు ప‌రువు తీసిన‌ట్టే అంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామం.. తాడిప‌త్రిలో చ‌ర్చ‌కు దారితీసింది. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.




బీజేపీలో ఎమ్మెల్సీ చిచ్చు!

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఇదో చిత్రం.. తెలిస్తే... న‌వ్వాపుకోలేరు..!

అండమాన్‌ దీవుల్లో అద్భుత నగరం.. మోడీ ప్లాన్ అదిరిపోయిందిగా..!?

కమల్ రూటే సపరేటు.. భలే ప్లాన్ వేశాడే?

బాబును లీగల్‌ గా.. ఎవరూ ఏమీ పీకలేరు.. ఇట్స్ ఫైనల్‌..?

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>