MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jaathi-ratnaalu-got-mind-blowing-collections-76631ae9-3be8-4e4a-877f-6c32a669228e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jaathi-ratnaalu-got-mind-blowing-collections-76631ae9-3be8-4e4a-877f-6c32a669228e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు పోషించిన నవీన్ "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" హీరోగా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని "జాతి రత్నాలు" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నవీన్ కి జంటగా హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా నటించింది.కె.వి.అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి స్టార్ కమెడియన్స్ కూడాtollywood-gossips;business;atreya;nag ashwin;naveen polishetty;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;srinivas;hyderabad;k l rahul;tollywood;cinema;naga aswin;blockbuster hit;hero;rahul sipligunj;girl;mahanati;march;v;agent sai srinivasa athreya;chitramజాతి రత్నాలు 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే....!!!జాతి రత్నాలు 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే....!!!tollywood-gossips;business;atreya;nag ashwin;naveen polishetty;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;srinivas;hyderabad;k l rahul;tollywood;cinema;naga aswin;blockbuster hit;hero;rahul sipligunj;girl;mahanati;march;v;agent sai srinivasa athreya;chitramSat, 20 Mar 2021 19:45:00 GMTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు పోషించిన నవీన్ "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" హీరోగా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని "జాతి రత్నాలు" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నవీన్ కి జంటగా హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా నటించింది.కె.వి.అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి స్టార్ కమెడియన్స్ కూడా టైటిల్ రోల్స్ ప్లే చేశారు. 'స్వప్న సినిమా' బ్యానర్ పై 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే హిట్ టాక్ రావడంతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.



ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను సాధించిన ఈ చిత్రం 9 రోజులు పూర్తయినా ఇంకా స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తుంది.ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యి 9 రోజుల అవుతుంది. ఈ 9 రోజుల్లో మైండ్ బ్లోయింగ్ వసూళ్ళని సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది ఈ సినిమా. ఇక 'జాతి రత్నాలు' చిత్రానికి 10.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 11.3కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా…ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే కంప్లీట్ చేసి 9 రోజులకు గాను ఏకంగా 30.14 కోట్ల షేర్ ను రాబట్టింది. 9వ రోజున కూడా ఈ చిత్రం 1.02 కోట్ల పైనే షేర్ ను నమోదు చెయ్యడం విశేషం.పక్కన 3 సినిమాలు ఉన్నప్పటికీ.. ఈ చిత్రమే ఎక్కువ కలెక్షన్లను నమోదు చేసింది.ఇక ఈ సినిమా ఈ ఏడాదికి గాను ఇప్పటిదాకా విడుదల అయిన సినిమాలో ఎక్కువ లాభాలు రాబట్టిన సినిమాగా నిలిచింది.


90 గంటలు.. 9600 ఉద్యోగులు

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>