Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/shanagalu92f7875b-8796-4ef9-ad75-a37990b81ada-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/shanagalu92f7875b-8796-4ef9-ad75-a37990b81ada-415x250-IndiaHerald.jpgశనగల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్షకాలికంగా ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తాయి. వెజిటేరియన్స్ ప్రొటీన్ పొందడం కాస్త కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏడాది మొత్తం అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం చాలా మంచిది. శనగల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ ని తేలికగా పొందవచ్చు.శనగలను పేదవాడి బాదాం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బాదాంలో లభించే ప్రొటీన్ శాతం శనగల ద్వారా కూడా పొందవచ్చు. అందుకే.. అత్యంత ఖరీదైన బాదాం కంటే.. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తshanagalu;vitamin;heart;sugar;cholesterol;protein;insulin;chris lynnఈ సమస్య ఉన్నవారు సెనగలు తినవచ్చా...?ఈ సమస్య ఉన్నవారు సెనగలు తినవచ్చా...?shanagalu;vitamin;heart;sugar;cholesterol;protein;insulin;chris lynnSat, 20 Mar 2021 06:00:00 GMTప్రొటీన్ శాతం  శనగల ద్వారా కూడా పొందవచ్చు. అందుకే.. అత్యంత ఖరీదైన బాదాం కంటే.. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


శనగల్లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ బలాన్ని మాత్రమే కాదు.. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తాయి. ఆకలిని కంట్రోల్ లో ఉంచుతాయి. శనగల్లో చాలా రకాలున్నాయి. తెల్ల శనగలు, నల్ల శనగలు, మొలకెత్తినవి ఉంటాయి. మొలకెత్తిన శనగలు తినడం శరీరానికి చాలా ఆరోగ్యకరం.డయాబెటిస్ రోగులకు శనగలను తమ డైట్‌లో చేర్చుకోవచ్చా. లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే, డయాబెటిస్ రోగులు శనగలను తినొచ్చు. ఇందులో ఉండే పీచుపదార్థం రక్తంలోని షుగర్, కొవ్వులను నియంత్రిస్తాయి. ఇన్సులిన్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి.. వైద్యుల సూచనలు తీసుకుని తప్పకుండా మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. శనగల్లో ఉండే ఈ పోషకాలు.. బరువును నియంత్రించేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి.. డైటింగ్ చేసేవారు సైతం వీటిని తీసుకోవచ్చు


శనగలు ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తాయి.కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అలాగే విటమిన్-K వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి.ఎముకలు బలోపేతమయ్యేందుకు అవసరమయ్యే కాల్షియం ఇందులో ఉంది.శనగలు తినటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడవచ్చు. వీటిని తినడం వల్ల కొవ్వు శాతం పెరగదు.నాడీవ్యవస్థ, కాలేయం ఆరోగ్యాన్ని శనగలు మెరుగుపరుస్తాయి.శనగల్లో ఉండే విటమిన్ B9 లేదా ఫోలేట్ మెదడు, కండరాల అభివృద్ధికి, నాడీవ్యవస్థ చక్కగా పనిచేయటానికి ఉపయోగపడతాయి.కాలేయంలోని కొవ్వు కరిగిస్తుంది.శనగలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.శనగలను ఎక్కువ నూనెలో వేయించుకుని తినకుండా.. ఉడకబెట్టి తినడం ఉత్తమం.


8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>