Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aparakaliga-maarina-mahila-athanu-ala-cheyatamtho42b25ebb-1911-4462-9365-603690761af0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aparakaliga-maarina-mahila-athanu-ala-cheyatamtho42b25ebb-1911-4462-9365-603690761af0-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో మహిళలకు అసలు రక్షణ ఉందా అంటే.. ప్రతిరోజు తెరమీదికి వస్తున్న సంఘటనలు చూస్తుంటే ఉంది అని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అంతలా రోజురోజుకీ దారుణమైన ఘటనలూ వెలుగులోకి వస్తూ ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు చింద్రం అయిపోతున్నాయి అనే విషయం తెలిసిందే. ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తే కఠిన శిక్షలు పడతాయని... ఏకంగా ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు అని తెలిసినప్పటికీ కామాంధులకు తీరులో మాత్రం అసలు మార్పు రావడం లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకు పోయి మానవ మృగాలలాగే ప్రవర్తిస్తున్నారు. ఇలా రోజురోజRape;women;madhya pradesh - bhopal;husband;woman;girl;local language;ee rojulloఅపరకాళీగా మారిన మహిళ.. అలా చేయబోతే మర్మాంగాన్ని కోసేసింది..?అపరకాళీగా మారిన మహిళ.. అలా చేయబోతే మర్మాంగాన్ని కోసేసింది..?Rape;women;madhya pradesh - bhopal;husband;woman;girl;local language;ee rojulloSat, 20 Mar 2021 18:11:37 GMTఈ రోజుల్లో మహిళలకు అసలు రక్షణ ఉందా అంటే.. ప్రతిరోజు తెరమీదికి వస్తున్న సంఘటనలు చూస్తుంటే ఉంది అని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అంతలా రోజురోజుకీ దారుణమైన ఘటనలూ వెలుగులోకి వస్తూ ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు చింద్రం అయిపోతున్నాయి అనే విషయం తెలిసిందే. ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తే కఠిన శిక్షలు పడతాయని... ఏకంగా ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు అని తెలిసినప్పటికీ కామాంధులకు తీరులో మాత్రం అసలు మార్పు రావడం లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకు పోయి మానవ మృగాలలాగే ప్రవర్తిస్తున్నారు.


 ఇలా రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలో చూస్తుంటే ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ లేదు అన్నది అర్థం అవుతుంది. అయితే రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న తరుణంలో కామాంధుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా మహిళలు చివరికి కామాంధుల చేతిలో చిక్కుకున్న బలి అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కొంతమంది మహిళలు మాత్రం తమపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన వారి భరతం పట్టేందుకు అపర కాళిలా గా మారిపోతున్న ఘటనలు కూడా తెరమీదికి వస్తున్నాయి.



 ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది ఇక్కడ. తనపై ఓ కామాంధుడు అత్యాచారం చేయబోతే భయపడి వెనకడుగు వేయడం కాదు ఏకంగా అపర కాళిలాగా మారి పోయిన సదరు మహిళ ఆ వ్యక్తి యొక్క మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు లోకి వచ్చింది. భర్త వేరే ఊర్లో ఉండడాన్ని గమనించిన ఒక వ్యక్తి ఇక కామం తో ఊగిపోయి మహిళల పై అత్యాచారానికి ప్రయత్నించాడు అయితే 20 నిమిషాల పాటు అతని నిలువరించేందుకు ప్రయత్నించిన మహిళ మంచం కింద ఉన్న కొడవలితో అతని మర్మాంగాన్ని  కోసేసింది అని పోలీసు అధికారుల విచారణ లో నిజం ఒప్పుకుంది మహిళా. ఈ ఘటన స్థానికం గా కలకలం సృష్టించింది.



శశి సినిమా మొదటి రోజు ఎంత రాబట్టిందంటే....?

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>