MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips2df3d8ea-b09d-4bc7-b3db-7ad7f21ce5df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips2df3d8ea-b09d-4bc7-b3db-7ad7f21ce5df-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమావుతూ నటించిన తొలి సినిమా 'ఉప్పెన'. పక్కా డబుల్ బ్లాక్ బ్లస్టర్ హిట్ అయ్యి ఈ సినిమా ఫుల్ రన్ ముగిసింది. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో విడుదలైనప్పటికీ .. పోటీ బోలెడన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం ఎక్కడా తడబడలేదు.కలెక్షన్స్ సునామి సృష్టించింది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టాప్ నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్లtollywood-gossips;business;kumaar;ravi shankar;ravi anchor;sai dharam tej;shankar;sukumar;india;tollywood;cinema;blockbuster hit;february;hero;mythri movie makers;vaishnav tej;nijam;massఉప్పెన టోటల్ కలెక్షన్స్.. పక్కా డబుల్ బ్లాక్ బస్టర్...!!!ఉప్పెన టోటల్ కలెక్షన్స్.. పక్కా డబుల్ బ్లాక్ బస్టర్...!!!tollywood-gossips;business;kumaar;ravi shankar;ravi anchor;sai dharam tej;shankar;sukumar;india;tollywood;cinema;blockbuster hit;february;hero;mythri movie makers;vaishnav tej;nijam;massSat, 20 Mar 2021 18:15:00 GMTమెగా మేనల్లుడు ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమావుతూ నటించిన తొలి సినిమా 'ఉప్పెన'. పక్కా డబుల్ బ్లాక్ బ్లస్టర్ హిట్ అయ్యి ఈ సినిమా ఫుల్ రన్ ముగిసింది. ఇక ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో విడుదలైనప్పటికీ .. పోటీ బోలెడన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం ఎక్కడా తడబడలేదు.కలెక్షన్స్ సునామి సృష్టించింది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టాప్ నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించారు.ఫిబ్రవరి 12న విడుదలైన ఫుల్ రన్ ముగిసేసరికి కిరాక్ కలెక్షన్స్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం జరిగింది.



ఇక ఉప్పెన ఇప్పటిదాకా ఫుల్ గా ఎంత వసూళ్లు రాబట్టిందంటే...'ఉప్పెన' చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్ కు 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే చేధించింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా 51.52 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బయ్యర్లకు 30.52 కోట్ల ప్రాఫిట్ అన్న మాట. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే.. 85 కోట్లను కొల్లగొట్టింది ఈ చిత్రం.ఇటీవల కాలంలో ఈ రకమైన ఊర మాస్ వసూళ్లను రాబట్టిన సినిమాసినిమా కావడం విశేషంగా చెప్పుకోవాలి.ఇక ఒక స్టార్ హీరో సినిమాకి వచ్చినంత వసూళ్లు ఈ సినిమా రాబట్టడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కొరకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...



శశి సినిమా మొదటి రోజు ఎంత రాబట్టిందంటే....?

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>