PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-politicsb289ddc2-d58a-4e4a-9309-32e60788d2dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-politicsb289ddc2-d58a-4e4a-9309-32e60788d2dd-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగానే ఉంటుంది. అధికార పార్టీకి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు దాదాపుగా కలిసి వస్తున్నాయి అనే భావన కొంతమందిలో వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో ఆయన పక్కకు తప్పుకునే అవకాశాలు ఉన్నాయని టాక్. జనసేన పార్టీకి సంబంధించి కొన్ని కీలక పదవులు విషయంలో నాదెండ్ల మనోహjansena,ap;pawan;bhavana;kalyan;nadendla manohar;andhra pradesh;telangana;janasena;telugu;janasena party;partyజాతీయ పార్టీగా జనసేన...? ఏపీ చీఫ్ గా ఎవరు...?జాతీయ పార్టీగా జనసేన...? ఏపీ చీఫ్ గా ఎవరు...?jansena,ap;pawan;bhavana;kalyan;nadendla manohar;andhra pradesh;telangana;janasena;telugu;janasena party;partySat, 20 Mar 2021 09:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగానే ఉంటుంది. అధికార పార్టీకి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు దాదాపుగా కలిసి వస్తున్నాయి అనే భావన కొంతమందిలో వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో ఆయన పక్కకు తప్పుకునే అవకాశాలు ఉన్నాయని టాక్.

జనసేన పార్టీకి సంబంధించి కొన్ని కీలక పదవులు విషయంలో నాదెండ్ల మనోహర్ కు అలాగే పార్టీ కీలక నేతలకు స్వేచ్చ ఇచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ అన్నారు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాదెండ్ల మనోహర్ పార్టీ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి సారించారని సమాచారం. పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. దళిత సామాజిక వర్గాల పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా దళిత సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జనసేన పార్టీ ప్రభావం చూపించింది.

అందుకే ఇప్పుడు వాళ్ల విషయంలో ఆయన సానుకూలంగా ఉన్నారని త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా దళిత నేతను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీని జాతీయ పార్టీగా చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే ఆయన తెలంగాణలో కూడా పార్టీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని కీలక మార్పులు చేసిన తర్వాత తెలంగాణ మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్  గనుక తెలంగాణలో అడుగుపెడితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏంటనే దానిపై కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


కాపు వేద‌న‌: కాపుల ఓట్ల‌ను వ‌దిలేసుకుంటున్నారా ?

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>