Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/snake-found-in-cooldrink-pics-going-viral03f495f7-57a0-4ce4-9720-51ff72b1746d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/snake-found-in-cooldrink-pics-going-viral03f495f7-57a0-4ce4-9720-51ff72b1746d-415x250-IndiaHerald.jpgమీరు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే తాగేముందు ఒకసారి బాటిల్‌ను చెక్ చేసుకోండి. ఎందుకంటే అందులో ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని కూల్ డ్రింక్స్‌లో బొద్దింకలు, ఈగలు, బల్లులు, రకరకాల క్రిమికీటకాలు, జంతువుల అవశేషాలు కనిపించిన ఘటనలు కోకొల్లలు. కానీ తాజాగా ఓ కూల్ డ్రింక్ సీసాలో ఏకంగా ఓ పాము కనిపించింది. షాకయ్యారా..? కానీ ఇది నిజం. నిండుగా సీల్ చేసి ఉన్న..cooldrink;godavari river;district;east;east godavari;smart phone;cheque;manam;amalapuramకూల్‌డ్రింక్‌లో పాము.. వామ్మో ఇలాంటివి తాగారో..కూల్‌డ్రింక్‌లో పాము.. వామ్మో ఇలాంటివి తాగారో..cooldrink;godavari river;district;east;east godavari;smart phone;cheque;manam;amalapuramSat, 20 Mar 2021 13:32:38 GMTఇంటర్నెట్ డెస్క్: మీరు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే తాగేముందు ఒకసారి బాటిల్‌ను చెక్ చేసుకోండి. ఎందుకంటే అందులో ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని కూల్ డ్రింక్స్‌లో బొద్దింకలు, ఈగలు, బల్లులు, రకరకాల క్రిమికీటకాలు, జంతువుల అవశేషాలు కనిపించిన ఘటనలు కోకొల్లలు. కానీ తాజాగా ఓ కూల్ డ్రింక్ సీసాలో ఏకంగా ఓ పాము కనిపించింది. షాకయ్యారా..? కానీ ఇది నిజం. నిండుగా సీల్ చేసి ఉన్న కూల్ డ్రింక్‌ సీసాలో ఓ ప్రత్యేకమైన పాము కనిపించింది. అంతేకాదు ఇది ఎక్కడో కాదు. ఏకంగా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ కూల్‌డ్రింక్ బాటిల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం పేరూరు గ్రామానికి చెందిన ఒక బేకరీ యజమాని కూల్ డ్రింక్ ఏజెన్సీ నుంచి థమ్స్ అప్ బాటిల్స్ తెప్పించాడు. అయితే 3 రోజుల తర్వాత అతడికి ఒక థమ్స్ అప్ బాటిల్‌లో మూడంగుళాల పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన సదరు బేకరీ యజమాని వెంటనే కూల్ డ్రింక్ ఏజెన్సీకి ఫోన్ చేసి తన సరుకునంతా తిరిగి పంపించేశాడు. అమలాపురంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

కూల్ డ్రింక్స్‌లో హానికరమైన కెమికల్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. వాటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు. కానీ మనం మాత్రం వినిపించుకోం. అప్పటికప్పుడు దాహం తీర్చుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కూల్‌డ్రింక్స్‌ను మనం తాగుతుంటాం. వాటిని ఎలాంటి అపరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారుచేస్తారో కూడా మనకు అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలోనే వాటిలోకి అనేక క్రిమి, కీటకాలు, విషపు పురుగులు వచ్చి చేరుతుంటాయి. మరి ఈ సారి కూల్ డ్రింక్ తాగేటప్పుడు ఓసారి ఆలోచించుకోండి మరి.


మోడీ విషయంలో సీరియస్ గా యోగి...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వ‌కీల్‌సాబ్‌పై వైసీపీ వార్

సుడిగాలి సుదీర్ పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..?

టాలీవుడ్ గాసిప్స్ : అంగవైకల్యం ఉన్న మన టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

మహానటి సావిత్రి బాటలో శృతి హాసన్.. విజయం సాధిస్తుందా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>