MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chicha-movie-updates2d832b84-5335-41fc-a6e0-756f9585dde8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chicha-movie-updates2d832b84-5335-41fc-a6e0-756f9585dde8-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ 3 విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సింగర్ గా పాపులర్ అయిన ఇతను బిగ్ బాస్ అనంతరం మరింత ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఆ షో తర్వాత వరుస ఆఫర్ల తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. కేవలం సింగర్ గానే కాదు.. నటుడు గా కూడా బాగా ఫేమస్ అయ్యారు. నటుడిగా రాహుల్‌ ఫుల్‌ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రాహుల్‌ కృష్ణ వంశీ 'రంగమార్తాండ' లో నటిస్తున్నాడు. అలాగే సోలో హీరోగా కూడా చేయబోతున్నాడు. పాటలు, నటనతో పాటు వ్యాపారంపై కూడా రాహుల్‌ సిప్లిగంజ్‌ దృష్టి పెట్టాడు.chicha movie updates;krishna;rahul new;rahul;vamsi;hyderabad;k l rahul;telangana rashtra samithi trs;telangana;cinema;bigboss;rajani kanth;minister;winner;rahul sipligunj;winner1;krishna vamsi;siddipet;ranga marthandaరాహుల్‌ సిప్లిగంజ్ పై తెరాస మంత్రి కామెంట్స్..రాహుల్‌ సిప్లిగంజ్ పై తెరాస మంత్రి కామెంట్స్..chicha movie updates;krishna;rahul new;rahul;vamsi;hyderabad;k l rahul;telangana rashtra samithi trs;telangana;cinema;bigboss;rajani kanth;minister;winner;rahul sipligunj;winner1;krishna vamsi;siddipet;ranga marthandaSat, 20 Mar 2021 15:00:00 GMTబిగ్ బాస్ 3 విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సింగర్ గా పాపులర్ అయిన ఇతను బిగ్ బాస్ అనంతరం మరింత  ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఆ షో తర్వాత వరుస ఆఫర్ల తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. కేవలం సింగర్ గానే కాదు.. నటుడు గా కూడా బాగా ఫేమస్ అయ్యారు. నటుడిగా రాహుల్‌ ఫుల్‌ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రాహుల్‌ కృష్ణ వంశీ 'రంగమార్తాండ' లో నటిస్తున్నాడు. అలాగే సోలో హీరోగా కూడా చేయబోతున్నాడు. పాటలు, నటనతో పాటు వ్యాపారంపై కూడా రాహుల్‌ సిప్లిగంజ్‌ దృష్టి పెట్టాడు.


ఊకో కాక అనే బ్రాండ్‌ పేరు తో వ్యాపారాన్ని మొదలెట్టాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఊకో కాక బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నారు. తాజాగా సిద్దిపేట లో తన కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు రాహుల్.. సిద్దిపేట ఊకో కాక మెన్స్ వేర్ బ్రాంచ్‌ను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా తాను హీరోగా నటించబోతున్న 'చిచ్చా'మూవీ పోస్టర్‌, టైటిల్‌ సాంగ్‌ని మంత్రి హరీశ్‌రావు చేత లాంఛ్ చేయించాడు.


ఈ విషయం పై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సినిమా టైటిల్ బాగుంది. చిచ్చా తెలంగాణ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేలా ఉంది. రాహుల్ మన తెలంగాణ బిడ్డ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. మొదటి సినిమాకు ఎలాంటి సాయం కావాలన్నా కూడా నేను చేస్తాను. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదగాలి. బిగ్ బాస్‌ షోను ఎలా హిట్ చేశాడో.. సినిమాను కూడా అంతే హిట్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నా అంటూ అన్నారు. చిచ్చా పాట చాలా బాగుంది. తెలంగాణ యాసలో వస్తున్న ఈ పాట తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.


ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ లు రాజమౌళి డైరెక్షన్ లో...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వ‌కీల్‌సాబ్‌పై వైసీపీ వార్

సుడిగాలి సుదీర్ పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..?

టాలీవుడ్ గాసిప్స్ : అంగవైకల్యం ఉన్న మన టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

మహానటి సావిత్రి బాటలో శృతి హాసన్.. విజయం సాధిస్తుందా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>