Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ali-bhatt36eea354-fe9e-4a6a-ba93-877f5b8e3462-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ali-bhatt36eea354-fe9e-4a6a-ba93-877f5b8e3462-415x250-IndiaHerald.jpgప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత మ‌హేష్ భ‌ట్, న‌టి సోనీ ర‌జ్దాన్ కుమారై అయిన అలియా భ‌ట్ ఐదేళ్ల వ‌య‌స్సులో సంఘ‌ర్ష్ చిత్రంలో న‌టించారు. బాల న‌టిగా అదొక్క చిత్రంలోనే క‌నిపించారుఅలియాభట్.ఆ త‌రువాత 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. ఈ మూవీ హిట్ అవ్వ‌డంతో పాటు అలియాకు వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. దీంతో కెరీర్ ప్రారంభ‌మైన కొన్ని సంవత్స‌రాల్లోనే ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.కొంద‌రి హీరోయిన్ల‌లా కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ప‌రిమితం అవ్వ‌కుండా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లోనూ ఆలిali bhatt;beauty;ntr;alia bhatt;ranbir kapoor;ram pothineni;rajamouli;seetha;shankar;mumbai;sony;india;bollywood;rrr movie;cinema;telugu;hindi;audience;heroine;nandamuri taraka rama rao;chitramసినిమాలకు దూరం అవుతాను అంటున్న బాలీవుడ్ బ్యూటీ...?సినిమాలకు దూరం అవుతాను అంటున్న బాలీవుడ్ బ్యూటీ...?ali bhatt;beauty;ntr;alia bhatt;ranbir kapoor;ram pothineni;rajamouli;seetha;shankar;mumbai;sony;india;bollywood;rrr movie;cinema;telugu;hindi;audience;heroine;nandamuri taraka rama rao;chitramSat, 20 Mar 2021 05:00:00 GMTసోనీ ర‌జ్దాన్ కుమారై అయిన అలియా భ‌ట్ ఐదేళ్ల వ‌య‌స్సులో సంఘ‌ర్ష్ చిత్రంలో న‌టించారు. బాల న‌టిగా అదొక్క చిత్రంలోనే క‌నిపించారుఅలియాభట్.ఆ త‌రువాత 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. ఈ మూవీ హిట్ అవ్వ‌డంతో పాటు అలియాకు వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. దీంతో కెరీర్ ప్రారంభ‌మైన కొన్ని సంవత్స‌రాల్లోనే ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.కొంద‌రి హీరోయిన్ల‌లా కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ప‌రిమితం అవ్వ‌కుండా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లోనూ ఆలియా న‌టించింది. ఈ క్ర‌మంలో హైవే, రాజీ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆలియా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఆలియా న‌టిస్తోంది. ఇందులో సీత పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ ఆమె క‌నిపించ‌నుంది.


బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలియా ఒప్పుకోవాలే గాని హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. ఆ స్థాయిలో అలియాకి యూత్ లో ఫాలోయింగ్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ అలియాని అభిమానించే వారు హిందీ చిత్రపరిశ్రమలో ఎక్కువుగా ఉన్నారు. అందుకే, ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీయాలని మేకర్స్ ఫిక్స్ అయితే.. మొదటి ఆప్షన్ గా పెట్టుకుంటుంది మాత్రం అలియానే. అంతలా అలియా రేంజ్ రోజురోజుకూ పెరిగిపోతుంది.


అయితే అలియా ఇక నుండి సినిమాలకు దూరం అవుతుందట. తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ను వివాహం చేసుకుని సినిమాలు వదిలేస్తోందట. అందుకే కొత్తగా ఏ సినిమాలను ఒప్పుకోవడం లేదట. శంకర్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా అలియానే అనుకుంటున్నారు. పైగా శంకర్ ఆమె కోసం ప్రత్యేకంగా ముంబై వెళ్లి మరీ కథ చెప్పి  డేట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడట. అయినా దయచేసి సినిమా చేయలేని పర్సనల్ లైఫ్ కారణంగా ఇక నుండి సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిందట.


అందుకే ఇప్పటికే ఒప్పకున్న సినిమాలను పూర్తి చేయడానికి నానాకష్టాలు పడాల్సి వస్తోంది. అన్నట్టు అలియా బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. రణబీర్ ప్రస్తుతం క్వారెంటైన్లో ఉన్నాడు. అలియా భట్ కి నెగెటివ్ అని తేలింది. అందుకే ఆమె షూటింగ్ లో పాల్గొంటోంది. ఆర్ఆర్ ఆర్ కి ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చేసింది. రాజమౌళి ఇప్పటికే ఈ సినిమాలోని అలియా భట్ మొదటి లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.


హెరాల్డ్ ఎడిటోరియల్ : విచిత్రపరిస్దితుల్లో ఇరుక్కున్న నిమ్మగడ్డ ?

8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>