MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips8f5ce7a8-9ecc-431b-98ac-1603832c06f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips8f5ce7a8-9ecc-431b-98ac-1603832c06f9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస ప్లాపుల తరువాత నటించిన సినిమా "ఎ1 ఎక్స్ ప్రెస్".ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జంటగా హాట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి నటించింది. ఇక డెన్నిస్ జీవన్ కానుకొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' 'అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్' 'వెంకటాద్రి టాకీస్' బ్యానర్ల పై టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం వంటి వారు కలిసి నిర్మించారు. హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా 'ధృవ' కి మ్యూజిక్ అందించిన తtollywood-gossips;business;beauty;ram charan teja;abhishek;geetha;jeevan;pawan kalyan;ram pothineni;sandeep;sundeep kishan;india;tollywood;cinema;sangeetha;media;tamil;population;press;hero;yuva;march;dhruva;hockeyఎ1 ఎక్స్ ప్రెస్ టోటల్ గా ఎంత వసూలు చేసిందంటే...?ఎ1 ఎక్స్ ప్రెస్ టోటల్ గా ఎంత వసూలు చేసిందంటే...?tollywood-gossips;business;beauty;ram charan teja;abhishek;geetha;jeevan;pawan kalyan;ram pothineni;sandeep;sundeep kishan;india;tollywood;cinema;sangeetha;media;tamil;population;press;hero;yuva;march;dhruva;hockeySat, 20 Mar 2021 18:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస ప్లాపుల తరువాత నటించిన సినిమా "ఎ1 ఎక్స్ ప్రెస్".ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జంటగా హాట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి నటించింది. ఇక డెన్నిస్ జీవన్ కానుకొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' 'అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్' 'వెంకటాద్రి టాకీస్' బ్యానర్ల పై టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం వంటి వారు కలిసి నిర్మించారు. హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా 'ధృవ' కి మ్యూజిక్ అందించిన తమిళ సంచలన యువ సంగీత దర్శకుడు హిప్ అప్ తమిజా అదిరిపోయే సంగీతం అందించాడు.


మార్చి 5న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది. దాంతో మంచి ఓపెనింగ్స్ ను సాధించింది ఈ చిత్రం.అయితే మార్చి 11న కొత్త చిత్రాలు విడుదలవ్వడంతో 'ఎ1 ఎక్స్ ప్రెస్' ను థియేటర్ల నుండీ తొలగించారు.దాంతో ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసింది. ఇక ఈ సినిమా టోటల్ గా  ఇప్పటిదాకా ఎంత రాబట్టిందంటే..ముందుగా ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే...'ఎ1 ఎక్స్ ప్రెస్' చిత్రానికి రూ.4.6 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.


ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 4.47 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బయ్యర్లకు 0.53 కోట్ల స్వల్ప నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ చిత్రం సోలో రిలీజ్ ను కనుక దక్కించుకుని ఉంటే.. కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ లిస్ట్ లో చేరుండేదేమో.ఇక ఈ సినిమాతోనైనా సందీప్ కిషన్ కి హిట్ లభించిందనుకుంటే ఇక ఈ సినిమా బిలో యావరేజ్ గా మిగిలింది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు గురించి తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...



నాకు ఇష్టమైన స్టార్ తో షూటింగ్ ... ఎవరో కనుక్కోండి : ఫ్యాన్స్ కి పజిల్ విసిరిన కాజల్ ....??

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>