MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan224087ab-59b0-410d-896a-79b61b785361-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan224087ab-59b0-410d-896a-79b61b785361-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టారో అందరికి తెలిసిందే.. అయితే ఆ స్టార్ డమ్ ని, ఇగో ని ఏమాత్రం చూపించడని ఆయన్ని కలిసిన చాలామంది అంటారు.. ఎంతో సింపుల్ గా అందరితో కలిసిపోతూ అందరిని తనవాళ్లలా భావిస్తారట.. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ తరహా ఇంటరాక్షన్ ఎక్కువయిపోయింది.. నిత్యం ప్రజలకు ఎదో చేయాలనీ తపన పడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉంటారట.. అయితే అయన లాగే అయన కొడుకు అఖీరా నందన్ కూడా ఉంటున్నారడానికి ఇప్పుడు చెప్పబోయే సంఘటనే నిదర్శనం.. టాలీవుడ్ లో నెక్స్ట్ జనరేషన్ లో రాబోయే వారసుల లిస్ట్ పెద్దpawan kalyan;pawan;darshana;deva;kalyan;niharika konidela;nithya new;pawan kalyan;renu desai;tiru;varun;varun sandesh;varun tej;tollywood;sri venkateswara swamy;media;marriage;father;akira nandhanతండ్రి లాగే సింపుల్ గా అఖీరా నందన్.. జనాల్లో కలిసిపోయి..!!తండ్రి లాగే సింపుల్ గా అఖీరా నందన్.. జనాల్లో కలిసిపోయి..!!pawan kalyan;pawan;darshana;deva;kalyan;niharika konidela;nithya new;pawan kalyan;renu desai;tiru;varun;varun sandesh;varun tej;tollywood;sri venkateswara swamy;media;marriage;father;akira nandhanSat, 20 Mar 2021 13:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టారో అందరికి తెలిసిందే.. అయితే ఆ స్టార్ డమ్ ని, ఇగో ని ఏమాత్రం చూపించడని ఆయన్ని కలిసిన చాలామంది అంటారు.. ఎంతో సింపుల్ గా అందరితో కలిసిపోతూ అందరిని తనవాళ్లలా భావిస్తారట.. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ తరహా ఇంటరాక్షన్ ఎక్కువయిపోయింది.. నిత్యం ప్రజలకు ఎదో చేయాలనీ తపన పడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉంటారట.. అయితే అయన లాగే అయన కొడుకు అఖీరా నందన్ కూడా ఉంటున్నారడానికి ఇప్పుడు చెప్పబోయే సంఘటనే నిదర్శనం.. టాలీవుడ్ లో నెక్స్ట్ జనరేషన్ లో రాబోయే వారసుల లిస్ట్ పెద్దగానే ఉంది. ముఖ్యంగా అందరూ అకిరా నందన్ వైపే ఫోకస్ ఎక్కువగా పెడుతున్నారు. అతని వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ డెబ్యూ పై రూమర్స్ ఎక్కువవుతున్నాయి.

ఇప్పటికే 17ఏళ్ళ వయసులోకి వచ్చిన అకిరా హైట్ తోనే షాక్ ఇస్తున్నాడు. అతను వరుణ్ తేజ్ కంటే ఎక్కువ హైట్ తో ఉన్నాడు.అకిరాకు సంబంధించిన ఫొటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ మధ్య నిహారిక పెళ్లి వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ ఇచ్చిన స్టిల్ లో అందరికంటే ఎక్కువ హైట్ తో కనిపించిన అకిరా నందన్ అభిమానుల మనసును దోచేసుకున్నాడు. ఇక చాలా రోజుల తరువాత అకిరా బెంగుళూరు నుంచి ఆంద్రప్రదేశ్ కు వచ్చాడు. ఎవరు ఊహించని విధంగా ఉదయం తిరుపలలో సాధారణ భక్తుల లైన్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. ఎవరైనా స్టార్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు వస్తే స్పెషల్ గా విఐపి దర్శనంతో ముందు వెనుక ఎవరు లేకుండా చూసుకుంటారు.

కానీ అకిరా మాత్రం సింపుల్ గా జనాల్లో కలిసిపోయి దేవుడు దర్శనం చేసుకున్నారు.రేణు దేశాయ్ కూతురు ఆధ్య కూడా వెంకన్న దర్శనం చేసుకున్నారు. మొహానికి మాస్క్ వేసుకోవడంతో మొదట వాళ్ళను ఎవరు గుర్తు పట్టలేదు.. కానీ అకిరా హైట్ చూసి మీడియా సభ్యులు వెంటనే గుర్తు పెట్టేశారు. ముఖ ద్వారం నుంచి బయటకి వచ్చే క్రమంలో ఫొటోలు తీయడంతో అందరికి అర్థమయ్యింది.ఇక ప్రొటోగ్రాఫర్స్ ఫొటోలు కోసం మాస్క్ తీయమని ఎంత అడిగినా కూడా అకిరా నందన్ సిగ్గు పడుతూ తియ్యలేదు. తల్లి రేణు దేశాయ్ ఎంత చెప్పినా కూడా తియ్యలేదు. సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక అధ్య, రేణు దేశాయ్ మాత్రం మాస్క్ లు తీసి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ట్విట్ట‌ర్‌లో గ‌ర్జించిన సోమ‌రి (సోము) వీర్రాజు

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వ‌కీల్‌సాబ్‌పై వైసీపీ వార్

సుడిగాలి సుదీర్ పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..?

టాలీవుడ్ గాసిప్స్ : అంగవైకల్యం ఉన్న మన టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

మహానటి సావిత్రి బాటలో శృతి హాసన్.. విజయం సాధిస్తుందా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>