Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/nattu338df7ba-4930-4049-b5d8-069f97091d2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/nattu338df7ba-4930-4049-b5d8-069f97091d2d-415x250-IndiaHerald.jpgగత ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎంట్రీ ఇచ్చి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడి అద్భుతమైన ప్రదర్శన చేసిన నటరాజన్ ఆ తర్వాత బిసిసిఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కేవలం భారత జట్టులో స్థానం సంపాదించడమే కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత జట్టులో ఎంతో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే ఒకే పర్యటనలో ఏకంగా మూడు ఫార్మాట్లలో కూడా అవకాశం దక్కించుకున్న ఆటగాడిగా నటరాజన్ రికార్డు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన బౌలింగ్ ప్Nattu;jeevitha rajaseskhar;rani;hyderabad;audi;australia;england;media;bcci;job;army;quotations;santoshamనట్టు కూడా కొటేషన్స్ స్టార్ట్ చేసేశాడు.. ఏమన్నాడో తెలుసా..?నట్టు కూడా కొటేషన్స్ స్టార్ట్ చేసేశాడు.. ఏమన్నాడో తెలుసా..?Nattu;jeevitha rajaseskhar;rani;hyderabad;audi;australia;england;media;bcci;job;army;quotations;santoshamSat, 20 Mar 2021 10:00:00 GMTగత ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎంట్రీ ఇచ్చి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడి అద్భుతమైన ప్రదర్శన చేసిన నటరాజన్ ఆ తర్వాత బిసిసిఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కేవలం భారత జట్టులో స్థానం సంపాదించడమే కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత జట్టులో ఎంతో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే ఒకే పర్యటనలో ఏకంగా మూడు ఫార్మాట్లలో కూడా అవకాశం దక్కించుకున్న ఆటగాడిగా నటరాజన్ రికార్డు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే.



 అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో నటరాజన్ కొన్ని రోజుల్లోనే భారత జట్టులో కీలక బోర్ గా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అదే సమయంలో నటరాజన్ లెఫ్ట్ ఆర్మీ బౌలర్ కావడం అతనికి మరింత కలిసి వస్తుంది అని చెప్పాలి.  ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గాయం బారిన పడిన నటరాజన్ ఇక ఇటీవల కోలుకొని పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. అంతే కాకుండా మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్ లో భారత జట్టులో స్థానం కూడా సంపాదించాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే బీసీసీఐ నిర్వహించే ఫిట్నెస్ టెస్ట్ లో కూడా నటరాజన్ పాస్ కావడంతో ఇక వన్డే జట్టులో ఆడేందుకు అతనికి మార్గం సుగమం అయింది అని చెప్పాలి.



 అయితే మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా కాస్త సైలెంట్ గానే ఉన్నా నటరాజన్ ఇక ఇప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఏకంగా కొటేషన్స్ మొదలుపెట్టాడు. ఇటీవలే నటరాజన్ పోస్ట్ చేసిన ఒక మెసేజ్ వైరల్ గా మారిపోతుంది. మీరు మీకు ఇష్టమైన జాబ్ ని ఎంచుకోండి అలా అయితే మీరు జీవితంలో కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉండదు.. మళ్లీ మెన్ ఇన్ బ్లూ తో కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ నటరాజన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టాడు ప్రస్తుతం ఈ పోస్ట్  వైరల్ గా మారిపోయింది. ఇకపోతే ప్రస్తుతం నటరాజన్ వన్డే జట్టులోకి రావడం తో ఇక వన్డే జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారిపోతుంది అని అర్థమవుతుంది ..



కాపు వేద‌న‌: కాపుల ఓట్ల‌ను వ‌దిలేసుకుంటున్నారా ?

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>