MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwald46c0e59-bd8a-41ad-870e-55e86d3e14fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwald46c0e59-bd8a-41ad-870e-55e86d3e14fe-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో కాజల్ అగర్వాల్ అరుదైన రికార్డును సృష్టించింది. ప్రస్తుత జనరేషన్ లో ఆ ఫీట్ అందుకున్న తొలి హీరోయిన్ గా రికార్డులోకేక్కింది.. పూర్తి వివరాల్లోకి వెళితే సినీ ఇండస్ట్రీలో కొడుకుతో కలిసి చేసిన హీరోయిన్ లు, తండ్రితో కలిసి నటించడం చాలా అరుదుగా ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం కొడుకుతో చేసిన తర్వాత, తిరిగి తండ్రితో చేయాలంటే మరొకసారి ఆఫర్లు వస్తాయో...రావో.. అన్న భయంతో చాలామంది ఈ కాంబినేషన్ లో సినిమాలు చేయడానికి ముందుకు వెళ్లరు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నంగా నటించి, ఎవరూ సాధించలేని సరkajal agarwal;chiranjeevi;ram charan teja;govinda;nagarjuna akkineni;govi;kajal aggarwal;nageshwara rao akkineni;praveen;ram pothineni;tollywood;cinema;khaidi.;heroine;father;magadheera;khaidi new;govindudu andarivadele;nayakటాలీవుడ్ గాసిప్స్ : అరుదైన రికార్డును సాధించిన కాజల్ అగర్వాల్..!టాలీవుడ్ గాసిప్స్ : అరుదైన రికార్డును సాధించిన కాజల్ అగర్వాల్..!kajal agarwal;chiranjeevi;ram charan teja;govinda;nagarjuna akkineni;govi;kajal aggarwal;nageshwara rao akkineni;praveen;ram pothineni;tollywood;cinema;khaidi.;heroine;father;magadheera;khaidi new;govindudu andarivadele;nayakSat, 20 Mar 2021 10:49:15 GMTకాజల్ అగర్వాల్ అరుదైన రికార్డును సృష్టించింది. ప్రస్తుత జనరేషన్ లో ఆ ఫీట్ అందుకున్న తొలి హీరోయిన్ గా రికార్డులోకేక్కింది.. పూర్తి వివరాల్లోకి వెళితే సినీ ఇండస్ట్రీలో కొడుకుతో కలిసి చేసిన హీరోయిన్ లు, తండ్రితో కలిసి నటించడం చాలా అరుదుగా ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం కొడుకుతో చేసిన తర్వాత,  తిరిగి తండ్రితో చేయాలంటే మరొకసారి ఆఫర్లు వస్తాయో...రావో.. అన్న భయంతో చాలామంది ఈ కాంబినేషన్ లో సినిమాలు చేయడానికి ముందుకు వెళ్లరు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నంగా నటించి, ఎవరూ సాధించలేని సరికొత్త రికార్డును సృష్టించింది.. ఈమె సాధించిన ఘనతకు రికార్డు బుక్ లో కూడా చోటు దక్కింది.


పూర్తి వివరాల్లోకి వెళితే కాజల్ అగర్వాల్.. ఈ జనరేషన్ లో రామ్ చరణ్ తో"  మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే"  అనే సినిమాలో జోడిగా నటించింది. ఇక సూపర్ హిట్ పెయిర్ గా పేరు ప్రఖ్యాతులు కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తండ్రి చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించి,  అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. అంతేకాకుండా ప్రస్తుతం ఆచార్య సినిమాలో మరోసారి చిరంజీవి కి జోడిగా నటిస్తోంది..


ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. అంతే కాకుండా ఈ రెండు సినిమాల్లో రామ్ చరణ్, చిరంజీవి తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో విశేషం.. అంతే కాకుండా కాజల్ అగర్వాల్ అక్కినేని ఫ్యామిలీతో కూడా కలిసి నటించి రికార్డు సృష్టించింది. అంటే నాగచైతన్యతో దడ సినిమాలో కలిసి నటించి, తాజాగా నాగార్జున, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ నాగార్జున సరసన నటిస్తోంది. అయితే ఈ జనరేషన్ లో కూడా తండ్రీ కొడుకులతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ రికార్డులోకేక్కింది..






కృష్ణ గారికి ఆ పిచ్చి ఉండడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఇదో చిత్రం.. తెలిస్తే... న‌వ్వాపుకోలేరు..!

అండమాన్‌ దీవుల్లో అద్భుత నగరం.. మోడీ ప్లాన్ అదిరిపోయిందిగా..!?

కమల్ రూటే సపరేటు.. భలే ప్లాన్ వేశాడే?

బాబును లీగల్‌ గా.. ఎవరూ ఏమీ పీకలేరు.. ఇట్స్ ఫైనల్‌..?

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>