PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sec-nimmagadda-counter-affidavit-in-high-court74f4a9cc-f27d-4237-87e8-b049c0af8766-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sec-nimmagadda-counter-affidavit-in-high-court74f4a9cc-f27d-4237-87e8-b049c0af8766-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందు నుంచి కూడా కాస్త వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. అధికార విపక్షాలు ఆయన టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సహా పలు ప్రతిపక్షాలు ఆయనను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశాయి. అధికార పార్టీ కూడా ఆయన విషయంలో ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలnimmagadda ramesh,high court,ap;kumaar;hyderabad;telugu desam party;andhra pradesh;high court;telugu;panchayati;letter;partyనిమ్మగడ్డకు హైకోర్ట్ చెప్పేది ఏంటీ...?నిమ్మగడ్డకు హైకోర్ట్ చెప్పేది ఏంటీ...?nimmagadda ramesh,high court,ap;kumaar;hyderabad;telugu desam party;andhra pradesh;high court;telugu;panchayati;letter;partySat, 20 Mar 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందు నుంచి కూడా కాస్త వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. అధికార విపక్షాలు ఆయన టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సహా పలు ప్రతిపక్షాలు ఆయనను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశాయి. అధికార పార్టీ కూడా ఆయన విషయంలో ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది.

అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన కొన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. చంద్రబాబు నాయుడు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది ఘాటుగానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ తరుణంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల విషయంలో తనకు ఆసక్తి లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

తను హైదరాబాద్ లో కరోనా వ్యాక్సిన్  తీసుకున్నానని అందుకు నాలుగు రోజులు సెలవు తీసుకున్నా అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ప్రివిలేజ్ కమిటీ ఆయనకు నోటీసు ఇవ్వడంతో ఆ లేఖలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు కీలక విషయాలు ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన ఎన్నికలు నిర్వహించి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో హైకోర్టు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపినా తీర్పు ఇవ్వలేదు. ఎటువంటి తీర్పు వస్తుంది అనేది ఒక రకమైన ఆసక్తి నెలకొంది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు పూర్తి చేసి వెళ్ళాలి అని హైకోర్టు చెప్తుందా...? లేకపోతే ఎవరైనా సరే ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్తుందా...?అనేది తెలియాల్సి ఉంది.


సరికొత్త మేనిఫెస్టో ఆవిష్కరించిన కమల్ హాసన్..?

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>