BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news27675ef0-b51d-46f7-b3b6-aded38999d6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news27675ef0-b51d-46f7-b3b6-aded38999d6b-415x250-IndiaHerald.jpgఎం‌పి రఘురామ కృష్ణం రాజు ప్రధాని మోడి కి లేఖ రాశారు. లేఖలో పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. ఉచిత పథకాల ద్వారా రాష్ట్ర ఖజానా కు భారీగా గండి పడుతుందని పేర్కొన్నారు. ఈ ఉచిత పథకాల ద్వారానే రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని ప్రస్తావించారు. ప్రభుత్వాలు ఉచిత బహుమనలను ప్రకటించి లబ్దిదారులను కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయని అన్నారు. ప్రజలకు కనుకలిచ్చి లబ్ది పొందే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.latest news;modi;krishna;raghu;narendra modi;bank;prime minister;letter;narendraఉచిత పథకాల ద్వారా రాష్ట్ర ఖజానా కు గండి ;ఎం‌పి రఘురామ..!!ఉచిత పథకాల ద్వారా రాష్ట్ర ఖజానా కు గండి ;ఎం‌పి రఘురామ..!!latest news;modi;krishna;raghu;narendra modi;bank;prime minister;letter;narendraSat, 20 Mar 2021 12:18:41 GMTఎం‌పి రఘురామ కృష్ణం రాజు ప్రధాని మోడి కి లేఖ రాశారు. లేఖలో పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. ఉచిత పథకాల  ద్వారా రాష్ట్ర ఖజానా కు భారీగా గండి పడుతుందని పేర్కొన్నారు. ఈ ఉచిత పథకాల ద్వారానే రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని ప్రస్తావించారు. ప్రభుత్వాలు ఉచిత బహుమనలను ప్రకటించి లబ్దిదారులను కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయని అన్నారు. ప్రజలకు కనుకలిచ్చి లబ్ది పొందే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. అభివృద్ది మౌలిక వసతులు విస్మరించి వాటి నిధులను కూడా ఓట్ల కోసం ఉచితంగా తరలిస్తున్నారని, రాష్ట్రాలు ప్రకటిస్తున్న ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఆసన్నమైందని ఎం‌పి రఘురామ కృష్ణం రాజు ప్రధాని నరేంద్ర మోడీ కి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఉచిత పథకాల పరంపరకు చట్టం ద్వారా నియంత్రణ తీసుకు రావాలని ప్రధానిని ఆయన కోరారు. .


మంత్రులను టార్గెట్ చేసిన షర్మిల టీం

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వ‌కీల్‌సాబ్‌పై వైసీపీ వార్

సుడిగాలి సుదీర్ పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>