MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajald30ca2bd-463b-434f-a3ec-f3e8fc489c01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajald30ca2bd-463b-434f-a3ec-f3e8fc489c01-415x250-IndiaHerald.jpgమోహన్ బాబు కొడుకు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు మొదట్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. కానీ ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాలతో విజయాలను అందుకున్న, విష్ణు ఈ మధ్య పెద్దగా సక్సెస్ లో అందుకోలేకపోయాడు.manchu vishnu;editor mohan;kajal aggarwal;srinu vytla;vishnu;cinema;lakshmi devi;vegetable market;success;denikaina ready;santoshamధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...manchu vishnu;editor mohan;kajal aggarwal;srinu vytla;vishnu;cinema;lakshmi devi;vegetable market;success;denikaina ready;santoshamSat, 20 Mar 2021 13:02:13 GMTమోహన్ బాబు కొడుకు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు మొదట్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. కానీ ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాలతో విజయాలను అందుకున్న, విష్ణు ఈ మధ్య పెద్దగా సక్సెస్ లో అందుకోలేకపోయాడు.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన విష్ణు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. మీ మార్కెట్ కు మించి మోసగాళ్లు సినిమా పైన 51 కోట్లు ఖర్చు చేశారు కదా ఇప్పుడు ఆ సినిమా మీద మీ ఫీల్ ఎలా ఉంది అని అడిగితే. విష్ణు స్పందిస్తూ అసలు నాకు అంత మార్కెట్ లేదు అయిన కూడా మంచి కథ దొరకడంతో అప్పు తెచ్చి మరి ఈ సినిమా తీశాను

మా నాన్నకి చూపిస్తే సినిమా బాగానే ఉంది కానీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా అయిందని అన్నారు ఆయనతో పాటు చాలా మంది కూడా బడ్జెట్ నా మార్కెట్ కి మంచి ఉంది అంటున్నారు కానీ మంచి నటుడిగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే కొన్నిసార్లు బడ్జెట్ ఎక్కువగానే పెట్టాల్సి వస్తుంది అని చెప్పాడు. మోసగాళ్లు సినిమాలో విష్ణుకి అక్కగా కాజల్ నటించింది

అయితే కాజల్ ప్లేస్ లో మీ అక్క లక్ష్మీ గారిని తీసుకుంటే బాగుండేది కదా అని అడిగితే నేను మా అక్క తో లైఫ్ లో నటించను అని చెబుతూ అలాగే మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక సినిమా చేయాలని అందరూ అనుకుంటున్నారు కానీ మా ఫ్యామిలీ తో సినిమా చేయడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని విష్ణు చెప్పాడు. మోసగాళ్లు సినిమా నిన్న రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ సంపాదించడంతో ప్రస్తుతం మంచు వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు......


మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డ్ లింక్ చేసారా..?? లేదంటే ఫైన్ కట్టాలిసిందే.. !

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వ‌కీల్‌సాబ్‌పై వైసీపీ వార్

సుడిగాలి సుదీర్ పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..?

టాలీవుడ్ గాసిప్స్ : అంగవైకల్యం ఉన్న మన టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>