MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/unknown-facts-about-tollywood-heroine-bhanumathi20fbe986-96ee-4b36-8004-cc9b8a4140cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/unknown-facts-about-tollywood-heroine-bhanumathi20fbe986-96ee-4b36-8004-cc9b8a4140cc-415x250-IndiaHerald.jpgభానుమతి ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సాధించిన నటీమణి. కృష్ణ గారు నిర్మించిన పండంటి కాపురం సినిమా లో రాణి మాలిని దేవి పాత్ర కోసం మొదటగా కృష్ణ గారు భానుమతి ని తీసుకున్నారు కొన్ని రోజుల పాటు ఆమె కథ చర్చల్లో కూడా పాల్గొన్నారు bhanumathi;bhanu;bhanumathi old;gummadi;krishna;rani;savitri;vanisri;cinema;hollywood;producer;producer1;heroine;savithri 1;missammaభానుమతిగారి అహం దెబ్బతినేలా చేసింది ఎవరు ?...భానుమతిగారి అహం దెబ్బతినేలా చేసింది ఎవరు ?...bhanumathi;bhanu;bhanumathi old;gummadi;krishna;rani;savitri;vanisri;cinema;hollywood;producer;producer1;heroine;savithri 1;missammaSat, 20 Mar 2021 15:00:00 GMTభానుమతి ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సాధించిన నటీమణి. కృష్ణ గారు నిర్మించిన పండంటి కాపురం సినిమా లో రాణి మాలిని దేవి పాత్ర కోసం మొదటగా కృష్ణ గారు భానుమతి ని తీసుకున్నారు కొన్ని రోజుల పాటు ఆమె కథ చర్చల్లో కూడా పాల్గొన్నారు అయితే ఒకరోజు నిర్మాత ఎస్ భావనారాయణ వచ్చి కృష్ణ గారితో బానుమతి గారిని ఎందుకు సినిమాల్లో తీసుకుంటున్నారు

ఆవిడ కొన్ని రోజుల తర్వాత అందరిని చాలా ఇబ్బంది పెడుతుంది ఆవిడ నిజ స్వరూపం మీకు తెలియదు అని చెప్పాడు. కృష్ణ ఆవిడ అలాంటిది కాదు అని చెప్పడానికి ప్రయత్నించిన కూడా వినలేదు,వినకుండా భానుమతిని మిస్సమ్మ సినిమా నుంచి కూడా తీసి వేశారని చెప్పాడు దాంతో ఏం చేయాలో తెలియక కృష్ణ భానుమతి ని తీసేసి తన ప్లేస్ లో జమునని తీసుకున్నాడు.

సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నావ్ అని చెప్పి తర్వాత తనకి తెలియకుండా సినిమాలో నుంచి తీసివేయడం భానుమతి గారి కి నచ్చలేదు. వాళ్ల మీద ఆవిడ విపరీతమైన కోపం వచ్చింది.అయితే వాళ్లు హాలీవుడ్ సినిమా అయిన ద విజిట్ మూవీ స్ఫూర్తితో ఈ మూవీ చేస్తున్నారు కనుక మనం కూడా అలాంటి సినిమా చేద్దాం అని తను ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం గుమ్మడి గారి వద్దకు వెళ్లి ఒక క్యారెక్టర్ మీరు చెయ్యాలి అని చెప్పడంతో అలాంటి క్యారెక్టరే నేను పండంటి కాపురం సినిమా లో చేస్తున్నాను కాబట్టి మళ్లీ అదే టైపు క్యారెక్టర్ చేయలేను, కానీ నేను ఒకసారి ఆలోచించుకుని చెపుతాను అని చెప్పాడు.

దీంతో పండంటి కాపురం సినిమా యూనిట్ మొత్తానికి భానుమతి ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఇంకో సినిమా చేస్తుందని తెలిసింది దాంతో చేసేదేమీ లేక షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి తొందరగా రిలీజ్ చేశారు. పండంటి కాపురం సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ అయింది కనుక తను మళ్ళి అదే సినిమా చేయాలి అనుకునే ఆలోచనని భానుమతిగారు విరమించుకున్నారు. అప్పట్లో సావిత్రి, వాణిశ్రీ లాంటి వారి తర్వాత భానుమతి గారు మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందారు......


ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వ‌కీల్‌సాబ్‌పై వైసీపీ వార్

సుడిగాలి సుదీర్ పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>