PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు బ్రతుకుతున్నదా అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో కూడా 2014 తర్వాత అనుకున్న విధంగా విజయం సాధించలేకపోయింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం మినహా పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు అంటే ఏమి లేవు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం వార్తల్congress,ts;kcr;revanth;telangana rashtra samithi trs;andhra pradesh;telangana;congress;2019;mp;parliment;janareddy;partyడబ్బులు లేకపోతే పోటీ వద్దు: ఎమ్మెల్సీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలుడబ్బులు లేకపోతే పోటీ వద్దు: ఎమ్మెల్సీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలుcongress,ts;kcr;revanth;telangana rashtra samithi trs;andhra pradesh;telangana;congress;2019;mp;parliment;janareddy;partySat, 20 Mar 2021 19:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు బ్రతుకుతున్నదా అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో కూడా 2014 తర్వాత అనుకున్న విధంగా విజయం సాధించలేకపోయింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం మినహా పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు అంటే ఏమి లేవు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం వార్తల్లో కూడా నిలవలేదు అనే విషయం స్పష్టంగా అర్థమైంది.

టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతాపార్టీ మధ్యే ప్రధాన పోటీ ఉండడం కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా కలవరపెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనన్న చిన్నారెడ్డి... డబ్బులు లేకపోతే ఎవరు కూడా  ఎన్నికల్లో పోటీచేయవద్దని నా విన్నపం  అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. పట్టభద్రులు సైతం అధికార టీఆర్ఎస్ కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగిస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం డబ్బులు పంచలేకపోవటం వలనే నాకు ఓట్లు పడలేదు అని ఆయన అన్నారు.

నా పలుకుబడి 32వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్ ను భవిష్యత్ లో ఎవరు తట్టుకోలేకోలేరు అని, నాగార్జునసాగర్ లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు తట్టుకోగలరు అంటూ వ్యాఖ్యలు చేసారు. మా పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డిలు శక్తికి మించి నాకు సహకరించారు అని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పునఃనిర్మాణం కోసం పనిచేస్తాను అని ఆయన తెలిపారు.  తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలి అని నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు.


చావు క‌బురు చ‌ల్లగా సినిమాను అక్క‌డ నుండి కాపీ కొట్టారా.?

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>