PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-nimmagadda-facing-lot-of-problems-before-retirement3f722768-95ed-4cfc-997c-42abeb5edefc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-nimmagadda-facing-lot-of-problems-before-retirement3f722768-95ed-4cfc-997c-42abeb5edefc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ మధ్య కాలంలో కాస్త హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన ఎన్నికలు నిర్వహించడం ఏమో గాని అధికార పార్టీ బాగా ఇబ్బంది పడుతుంది అనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్ట్ లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. తాను గవర్నర్ తో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ బయటికి లీకవుతున్న విషయంపై నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేసారు. ఈ అంశాలన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసారు. తాను nimmagadda ramesh;kumaar;andhra pradesh;botcha satyanarayana;peddireddy ramachandra reddy;high court;cbi;governor;letter;ycp;party;mantraనిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన హైకోర్ట్ న్యాయమూర్తినిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన హైకోర్ట్ న్యాయమూర్తిnimmagadda ramesh;kumaar;andhra pradesh;botcha satyanarayana;peddireddy ramachandra reddy;high court;cbi;governor;letter;ycp;party;mantraSat, 20 Mar 2021 13:09:56 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ మధ్య కాలంలో కాస్త హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన ఎన్నికలు నిర్వహించడం ఏమో గాని అధికార పార్టీ బాగా ఇబ్బంది పడుతుంది అనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్ట్ లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. తాను గవర్నర్ తో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ బయటికి లీకవుతున్న విషయంపై నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేసారు. ఈ అంశాలన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఎస్ఈసీ పిటిషన్  దాఖలు చేసారు.

తాను గవర్నర్ కు రాస్తోన్న లేఖలు పబ్లిక్ కాదని, ప్రివిలేజ్ లెటర్స్ అని, అవి ఎలా బయటికి వస్తున్నాయనేది విచారణ చేయాలని ఎస్ఈసీ పిటిషన్ వేసారు. తాను సెలవు పెడుతోన్న విషయాలు సైతం బయటికి లీవుతున్నాయని, తాను గవర్నర్ కు రాసిన లేఖలు సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెప్తున్నారని పిటిషన్ లో ఎస్ఈసీ పేర్కొని విచారణ చేయాలని విజ్ఞప్తి చేసారు. ఇక ఇందులో ప్రతివాదులుగా కీలక వ్యక్తులను చేర్చారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రతివాదులుగా చేర్చారు ఎన్.రమేష్ కుమార్.

ఈ కేసు విచారణ సందర్భంగా నాట్ బీ ఫోర్ మి అని హైకోర్ట్ న్యాయమూర్తి అన్నారు. చీఫ్ జస్టీస్ దృష్టికి తీసుకెళ్లి ఈ పిటిషన్ ను వేరే బెంచ్ కి వేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి  సూచించారు. దీంతో ఎటువంటి విచారణ జరగకుండానే ఈ పిటిషన్ వేరే బెంచ్ కి వేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి కోరిక మేరకు మార్చే అవకాశం ఉంది. చీఫ్ జస్టిస్ హైకోర్ట్ రిజిస్ట్రార్ కు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసారు. ఇక నిమ్మగడ్డ విషయంలో కఠినంగా వైసీపీ సర్కార్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.


‘కుక్క’ పంచాయితీ.. డీఎన్‌ఏ టెస్టులు చేసి మరీ..

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>