PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp936929db-0b24-4b4c-abcb-b73154643046-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp936929db-0b24-4b4c-abcb-b73154643046-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అమరావతి భూముల వ్యవహారం కాస్త తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. అమరావతి భూములకు సంబంధించి అవినీతి చేశారు కొంతమంది ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో ఉన్న కొంతమంది ని టార్గెట్ గా చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అవినీతి చేశారు అంటూ వైసీపీ నేతలు పదేపదే వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాము. రాజకీయంగా ఈ అంశం పై పెద్ద దుమారమే రేగుతోంది అని చెప్పాలి. అయితే తాజాగా చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు వtdp,ap;telugu desam party;amaravati;andhra pradesh;high court;telugu;media;police station;tdp;traffic police;ycp;tadepalli;partyటీడీపీ అనుకూల మీడియా అత్యుత్సాహంటీడీపీ అనుకూల మీడియా అత్యుత్సాహంtdp,ap;telugu desam party;amaravati;andhra pradesh;high court;telugu;media;police station;tdp;traffic police;ycp;tadepalli;partySat, 20 Mar 2021 20:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అమరావతి భూముల వ్యవహారం కాస్త తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. అమరావతి భూములకు సంబంధించి అవినీతి చేశారు కొంతమంది ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో ఉన్న కొంతమంది ని టార్గెట్ గా చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అవినీతి చేశారు అంటూ వైసీపీ నేతలు పదేపదే వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాము. రాజకీయంగా ఈ అంశం పై పెద్ద దుమారమే రేగుతోంది అని చెప్పాలి.

అయితే తాజాగా చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు విచారించాలని భావించి నోటీసు ఇవ్వగా చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాల పాటు దీనికి సంబంధించిన విచారణకు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు విషయంలో మరోసారి స్టే ఇవ్వడంతో అందరూ కూడా షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అమరావతిలో భూముల వ్యవహారానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నారు.

నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కొంత మంది రైతులను విచారించగా రైతులు ఏం సమాధానం చెప్పారు ఏంటి అనేది తెలియదు గానీ ఒక రైతు మాత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి తాము స్వచ్ఛందంగానే భూమిని ఇచ్చామని ప్రభుత్వం న్యాయం చేసిందని పరిహారం కూడా ఇచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం కొన్ని కథనాలు ఎక్కువగా రాసింది. రైతులందరూ స్వచ్ఛందంగానే భూమిని ఇచ్చారు అని పేర్కొనడం కూడా విస్మయానికి గురి చేసే అంశం. ఒక రైతు మీడియాతో మాట్లాడుతూ చెప్తే మిగిలిన అందరూ రైతులు మీడియాతో మాట్లాడినట్టుగా సదరు పత్రిక కథనాలు రాయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


చావు క‌బురు చ‌ల్లగా సినిమాను అక్క‌డ నుండి కాపీ కొట్టారా.?

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>