BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila86029e7a-2c2f-461c-a68f-2f87cbe69d0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila86029e7a-2c2f-461c-a68f-2f87cbe69d0c-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే ఏప్రిల్ 9న ఖ‌మ్మంలో జ‌రిగే సభపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఖమ్మం జిల్లా సభ విజయవంతం అయ్యేందుకు ఆమె ఓ స‌మ‌న్వ‌య క‌మిటీ కూడా నియ‌మించారు. ఈ కమిటీ నేతృత్వంలోనే సభ ఏర్పాట్లు జరగాలని వైఎస్ షర్మిల సూచించారు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రకటన చేయనున్నారు. పార్టీ పేరును ప్రకటించకున్నప్పటికీ, తాను ఏ ఉద్దేశ్యంతో తెలంగాణలో పార్టీ పెడుతున్న విషయాన్ని వివరించనున్నారు. ఆ రోజు పార్టీ ప్ర‌క‌ట‌న‌, విధివిధానాల త‌ర్వాతే ష‌ర్మిల జ‌నాల్లోకి ys sharmila;puri jagannadh;andhra pradesh;district;letter;khammam;reddy;partyష‌ర్మిల పార్టీ క‌మిటీ వ‌చ్చేసింది...ష‌ర్మిల పార్టీ క‌మిటీ వ‌చ్చేసింది...ys sharmila;puri jagannadh;andhra pradesh;district;letter;khammam;reddy;partySat, 20 Mar 2021 08:36:24 GMTఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి వైఎస్ షర్మిల వచ్చే నెలలో ఖమ్మంలో జ‌రిగే స‌భ ద్వారా కొత్త పార్టీ పెట్టి రాజ‌కీయ స‌మ‌ర శంఖారావం పూరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్ 9న ఖ‌మ్మంలో జ‌రిగే సభపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఖమ్మం జిల్లా సభ విజయవంతం అయ్యేందుకు ఆమె ఓ స‌మ‌న్వ‌య క‌మిటీ కూడా నియ‌మించారు. 

ఈ కమిటీ నేతృత్వంలోనే సభ ఏర్పాట్లు జరగాలని వైఎస్ షర్మిల సూచించారు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రకటన చేయనున్నారు. పార్టీ పేరును ప్రకటించకున్నప్పటికీ, తాను ఏ ఉద్దేశ్యంతో తెలంగాణలో పార్టీ పెడుతున్న విషయాన్ని వివరించనున్నారు. ఆ రోజు పార్టీ ప్ర‌క‌ట‌న‌, విధివిధానాల త‌ర్వాతే ష‌ర్మిల జ‌నాల్లోకి వెళ్ల‌నున్నాయి.



త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఈయ‌న స్పెష‌ల్ గురూ..!

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>