Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/england05745900-33da-4527-9afa-134f11c4cb44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/england05745900-33da-4527-9afa-134f11c4cb44-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో ఉండగా టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్టుతో వరుస సిరీస్ లూ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే టి20 సిరీస్ ఆడి ఘనవిజయాన్ని సాధించింది టీమిండియా. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ మధ్య టి20 సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐదు మ్యాచ్ల టి-20 సిరీస్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లూ ముగిసిపోగా..ఇక చివరి మ్యాచ్ లో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయ్ ఈ రెండు జట్లు. అయితే టి20 సిరీస్ లో భాగంగా నాలుగో టి20 మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరిగింది అన్న విషయం తెలిసిEngland;audi;india;england;icc t20;paruguఇంగ్లాండ్ జట్టు పై భారీ జరిమానా.. ఎందుకో తెలుసా..?ఇంగ్లాండ్ జట్టు పై భారీ జరిమానా.. ఎందుకో తెలుసా..?England;audi;india;england;icc t20;paruguSat, 20 Mar 2021 10:00:00 GMTప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో ఉండగా టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్టుతో వరుస సిరీస్ లూ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే టి20 సిరీస్ ఆడి ఘనవిజయాన్ని సాధించింది టీమిండియా. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ మధ్య టి20 సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఐదు మ్యాచ్ల టి-20 సిరీస్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లూ ముగిసిపోగా..ఇక చివరి మ్యాచ్ లో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయ్ ఈ రెండు జట్లు.  అయితే టి20 సిరీస్ లో భాగంగా నాలుగో టి20 మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరిగింది అన్న విషయం తెలిసిందే.


 మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు ఇక ఆ తర్వాత ఆ పరుగులను కాపాడుకోవడానికి తీవ్రస్థాయిలోనే పోరాటం చేసింది అనే చెప్పాలి. చివరికి 8 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా జట్టు ఇక సిరీస్ను కైవసం చేసుకునే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉంచుకుంది. అయితే ఇక నాలుగవ టీ20 మ్యాచ్లో చివరి బంతి వరకు కూడా ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఊహకందని విధంగా ఉండి పోయింది అన్న విషయం తెలిసిందే.  ఎంతో ఉత్కంఠ భరితంగా మారిన 4వ టి20 మ్యాచ్ లో చివరికి టీమిండియా విజయం సాధించింది.



 ఇక పోతే ఇక నాలుగవ టీ20 లో ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇక ఇప్పుడు మరో ఊహించని షాక్ కూడా ఇంగ్లండ్ జట్టుకు తగినట్లు తెలుస్తోంది.  నాలుగవ 20 లో భాగంగా స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. జట్టుకు నిర్దేశించిన సమయంలో పూర్తి ఓవర్లు వేయకపోవడంతో రిఫరీ జవగళ్ శ్రీనాథ్ వారిపై జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఇక ఇంగ్లాండ్ జట్టు సారథి ఇయాన్ మోర్గాన్ తప్పును అంగీకరించడంతో దీనిపై ఎలాంటి విచారణ జరగలేదు.



ముహూర్తం ఫిక్స్ చేసేసిన పవన్ కళ్యాణ్...?

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>