PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/mdanbbfrr4ddd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/mdanbbfrr4ddd-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో చాలా వరకు కూడా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఇబ్బంది పెట్టడానికి కొంత మంది కాస్త ఎక్కువగానే కష్టపడవచ్చు అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివాదాస్పదంగా ముందుకు వెళ్తున్నారు. తన మాట వినని వారి విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరిపై బmodi,yogi,bjp;modi;yogi;delhi;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;yogi adityanath;రాజీనామా;prime minister;chief minister;uttar pradesh;central government;party;mantra;narendraమోడీ విషయంలో సీరియస్ గా యోగి...?మోడీ విషయంలో సీరియస్ గా యోగి...?modi,yogi,bjp;modi;yogi;delhi;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;yogi adityanath;రాజీనామా;prime minister;chief minister;uttar pradesh;central government;party;mantra;narendraSat, 20 Mar 2021 14:10:00 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో చాలా వరకు కూడా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఇబ్బంది పెట్టడానికి కొంత మంది కాస్త ఎక్కువగానే కష్టపడవచ్చు అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివాదాస్పదంగా ముందుకు వెళ్తున్నారు. తన మాట వినని వారి విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి ఆందోళనకరంగా ఉంది.

ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మధ్య కాలంలో కాస్త బీజేపీ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో ఉత్తరప్రదేశ్ లో ఉన్న రైతులకు కేంద్ర మంత్రులు పెద్దగా భరోసా కల్పించే ప్రయత్నం చేయలేకపోయారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దగా సహకరించలేదు అనే అభిప్రాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ రైతులు కొంతమంది ఢిల్లీ సరిహద్దు లోకి వెళ్లి నిరసన దీక్షలు చేయడానికి సిద్ధమైన తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వారిని బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే రైతులు ఎక్కడ కూడా వెనక్కు తగ్గలేదు. రైతు నేతలను అడ్డుకునే విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడంతో ఆయన ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. రాజీనామా చేస్తాను అని వార్నింగ్ కూడా ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు కీలకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.


న‌ల్గొండ ఎమ్మెల్సీగా ప‌ల్లా ఘ‌న విజ‌యం.. డ‌బుల్ ధ‌మాకా కొట్టిన టీఆర్ ఎస్‌...

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>