PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jc-prabhakar-reddy-on-cm-jagan100bf8c2-3540-4251-b9ae-b80a73318207-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jc-prabhakar-reddy-on-cm-jagan100bf8c2-3540-4251-b9ae-b80a73318207-415x250-IndiaHerald.jpgతాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ కి సరెండర్ అయ్యారా..? మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత చంద్రబాబు పేరెత్తకుండా ఆయన జగన్ నామ స్మరణ చేయడంలో ఆంతర్యం ఏంటి? తాను మున్సిపల్ చైర్మన్ కావడాానికి జగన్ హెల్ప్ చేశారని చెప్పడంలో లోగుట్టు ఏంటి? అసలు జేసీ ఎందుకలా మాట్లాడారు? ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ డిస్కషన్. tadipatri, jc prabhakar reddy, cm jagan,;prabhakar;prabhakar reddy;jagan;andhra pradesh;botcha satyanarayana;mp;chintamaneni prabhakar;mla;minister;local language;ycp;parakala prabhakar;cpi;reddyజగన్ కు జేసీ సరెండర్ అయ్యారా..?జగన్ కు జేసీ సరెండర్ అయ్యారా..?tadipatri, jc prabhakar reddy, cm jagan,;prabhakar;prabhakar reddy;jagan;andhra pradesh;botcha satyanarayana;mp;chintamaneni prabhakar;mla;minister;local language;ycp;parakala prabhakar;cpi;reddyFri, 19 Mar 2021 08:00:00 GMTఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ కి సరెండర్ అయ్యారా..? మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత చంద్రబాబు పేరెత్తకుండా ఆయన జగన్ నామ స్మరణ చేయడంలో ఆంతర్యం ఏంటి? తాను మున్సిపల్ చైర్మన్ కావడాానికి జగన్ హెల్ప్ చేశారని చెప్పడంలో లోగుట్టు ఏంటి? అసలు జేసీ ఎందుకలా మాట్లాడారు? ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ డిస్కషన్.

జేసీ సోదరులు ఎప్పుడేం మాట్లాడతారో వారికే తెలియదు. కోపం వస్తే బండ బూతులు తిడతారు, పక్కనే ఉన్న అసిస్టెంట్లను సైతం చితగ్గొడతారు, అలాంటి జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గా పదవి చేపట్టిన వెంటనే అనూహ్యంగా జగన్నామ స్మరణ చేసారు. సంచలన వ్యాఖ్యలు చేశారు, తాను మున్సిపల్‌ చైర్మన్‌ కావడానికి జగన్‌ హెల్ప్‌ చేశారని అన్నారు. జగన్‌ తలుచుకుని ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో.. తాను మున్సిపల్ చైర్మన్‌ అయ్యేవాడిని కాదని తెలిపారు. తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం జగన్‌, మంత్రి బొత్స సత్యనారాయణను కలుస్తానని స్పష్టం చేశారు జేసీ. స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యకు సైతం అభివృద్ధికి సహకరించాలని లేఖలు రాస్తానన్నారు జేసీ.

వాస్తవానికి వైసీపీని తట్టుకుని ధీటుగా నిలబడి తాడిపత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సేవ్ తాడిపత్రి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. చివరకు రెండు స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయినా, మిగతా చోట్ల గట్టి పోటీ ఇచ్చారు. 18మంది కౌన్సిలర్ల బలంతో టీడీపీకి సునాయాస విజయం దక్కేదే అయినా.. ఎక్స్ అఫిషియో ఓట్లతో వైసీపీ కూడా సమాన బలం సాధించింది. ఆ దశలో ఒక స్వతంత్ర అభ్యర్థి, సీపీఐ కౌన్సిలర్ కూడా టీడీపీకి మద్దతివ్వడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా ఎంపికయ్యారు. అయితే గంటలు గడిచేలోగా ఆయన జగన్ ని పొగడ్తల్లో ముంచెత్తడమే ఇక్కడ విశేషం. 


ఆ బాధ్యతలు రేవంత్ కి ఇచ్చేసారా...?

హెరాల్డ్ స్మ‌రామీ : ర‌ఘువ‌ర‌న్ డిఫ‌రెంట్ విల‌నిజం...

టీడీపీకి కమ్మవారు చేసిన ద్రోహం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ కౌంట్ డౌన్ మొదలైందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు అనుకున్నంతా చేశారా ?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>