MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil3def01ce-d7a2-4a02-a632-888d47111f97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil3def01ce-d7a2-4a02-a632-888d47111f97-415x250-IndiaHerald.jpgఅక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో ‘హలో’అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా కుడా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో’మిస్టర్ మజ్ను’సినిమా చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కుడా బాక్సాఫీస్ దగ్గర బోల్తకోట్టింది.దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు’మోస్ట్ ఎలిజిబుల్ బ్యakhil;venkatesh;allu aravind;kumaar;pooja hegde;vikram k kumar;vikram kumar;akhil akkineni;geetha;gopi sundar;nageshwara rao akkineni;sundar;vikram;cinema;sangeetha;love;director;hero;heroine;dil;master;venky atluri;hello;misterమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కోసం అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కోసం అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్akhil;venkatesh;allu aravind;kumaar;pooja hegde;vikram k kumar;vikram kumar;akhil akkineni;geetha;gopi sundar;nageshwara rao akkineni;sundar;vikram;cinema;sangeetha;love;director;hero;heroine;dil;master;venky atluri;hello;misterFri, 19 Mar 2021 17:20:00 GMTఅక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో ‘హలో’అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా కుడా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో’మిస్టర్ మజ్ను’సినిమా చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కుడా బాక్సాఫీస్ దగ్గర బోల్తకోట్టింది.దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. నిజానికి ఈమూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసింది కానీ  కరోన కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమాని విడుదలకి ముందే నెటీఫ్లిక్స్ ఓటిటి కి భారీ రేట్ కి అమ్మేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి అల్లు అరవింద్ కూడా నిర్మింస్తున్నారు. ఆయనికి ప్రముఖ ఓటిటి ఆహా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ని ఆహా కి ఇవ్వకుండా నెటీఫ్లిక్స్ కి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఆయనకి నెటీఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ అంత బాగుందంట. ఇంత భారీ మొత్తంలో సినిమాకి ముందే వస్తుండంతో ఆయన ఒప్పేసుకున్నరు. అలా అల్లు అరవింద్ సినిమా విడుదల కి ముందే ప్రాఫిట్స్ తీసుకోవాలని ఆశతో ఉన్నారు అని టాక్. ఇప్పుడున్న ఆ పరిస్థితుల్లో అదే చాలా బెటర్ అని అందరి అభిప్రాయం. ఎందుకంటే కరోన వలన ఎప్పుడు లోక్డౌన్ వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది.


ఓవర్సీస్ లో 1 మిలియన్ దగ్గరికి వచ్చిన జాతిరత్నాలు

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?

ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!

లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>