MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/flimy-news91b93908-1367-419f-af3b-11fc9c42dd26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/flimy-news91b93908-1367-419f-af3b-11fc9c42dd26-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు మాస్ లోనూ, ఇటు క్లాస్ లోనూ భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. ఆయన సినిమా వస్తుంది అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంత కాదు.ఆయన సినిమాలు హిట్ ఫ్లాప్ లతో సంబందం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. టాలీవుడ్ లో మొదటి 40 కోట్లు వసూళ్లు సాధించిన హీరోగాను, అలాగే మొదటి నాన్ బాహుబలి రికార్డ్ సాధించిన హీరోగాను.. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే మహేష్ సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇనflimy news;mahesh;nani;rajamouli;varsha;tollywood;cinema;rajani kanth;bahubali;thief;letter;chatrapathi;chatrapathi shivaji;sivaji;donga;mass;rudramadevi;takkari dongaమహేష్ నుండి అలాంటి పాత్ర కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!!మహేష్ నుండి అలాంటి పాత్ర కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!!flimy news;mahesh;nani;rajamouli;varsha;tollywood;cinema;rajani kanth;bahubali;thief;letter;chatrapathi;chatrapathi shivaji;sivaji;donga;mass;rudramadevi;takkari dongaFri, 19 Mar 2021 20:03:52 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు మాస్ లోనూ, ఇటు క్లాస్ లోనూ భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. ఆయన సినిమా వస్తుంది అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంత కాదు.ఆయన సినిమాలు హిట్ ఫ్లాప్ లతో సంబందం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. టాలీవుడ్ లో మొదటి 40 కోట్లు వసూళ్లు సాధించిన హీరోగాను, అలాగే మొదటి నాన్ బాహుబలి రికార్డ్ సాధించిన హీరోగాను.. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే మహేష్ సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు.

ఇక మహేష్ కెరియర్ మొదటి నుండి కూడా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే ఉన్నాడు..టక్కరి దొంగ, నాని, నిజం, 1 నేనొక్కడినే, వంటి సినిమాలు మహేష్ లోని మరొక కోణాన్ని చూపిస్తాయి. ఎలాంటి పాత్రనైనా మహేష్ చాలా ఈజీగా ఓన్ చేసుకుంటాడు అని ఇప్పటికే చాలమంది దర్శకులు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మహేష్ అబిమానులకు ఒక విషయంలో మాత్రం నిరాశగా ఉన్నారనే చెప్పాలి. ఆయన అభిమానులు ఎప్పటినుండో హిస్టారికల్ పాత్రలలో మహేష్ ను చూడాలని ఆశపడుతున్నారు. కానీ ఇంత వరకు మహేష్ అలాంటి పాత్రలో నటించలేదు..

మహేష్ నటించేందుకు సిద్దమే అయినప్పటికి అలాంటి కథలు మహేష్ బాబు వద్దకు రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. గతంలో రుద్రమదేవి సినిమాలో " గోనగన్నారెడ్డి" గా మొదట మహేష్ నే అనుకున్నప్పటికి కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు. ఇక రాబోయే రోజుల్లో మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో నటీసున్న సంగతి తెలిసిందే. మరి మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఛత్రపతి శివాజీ కథాంశంతో తెరకెక్కే అవకాశం ఉందని ఆ మద్య వార్తలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికి మహేష్ ను హిస్టారికల్ పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. మరి అభిమానుల ఆశలు ఎప్పుడు తీరుతాయో చూడాలి.


నమ్మకద్రోహులే బీజేపీ అభ్యర్థులయ్యారు.. దీది సంచలన వ్యాఖ్యలు..?

8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>