PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vaishyasf9c979e1-4247-447e-b6b5-e4ec3f36194a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vaishyasf9c979e1-4247-447e-b6b5-e4ec3f36194a-415x250-IndiaHerald.jpg వివిధ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. వైశ్య సామాజిక వ‌ర్గానికి మాత్రం ఎవ‌రూ ఎలాంటి ప్ర‌త్యేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌నూ అమ‌లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా.. కేంద్ర ప్ర‌భుత్వం 2019 ఎన్నిక‌ల‌కు ముందు..క‌ల్పించిన అగ్ర‌వ‌ర్ణ ఆర్థిక పేద‌ల రిజ‌ర్వేష‌న్‌ను కూడా మ‌న రాష్ట్రంలో వైశ్య సామాజిక వ‌ర్గానికి చేరువ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వైశ్య సామాజిక వ‌ర్గం నుంచి మంత్రులుగా చ‌క్రం తిప్పిన, తిప్పుతున్న నాయ‌కులు కూడా ఇత‌ర ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాల భ‌జ‌న‌లో మునిగితేలుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా vaishyas;indiaherald group;2019;smart phone;letter;central government;mantraవైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!వైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!vaishyas;indiaherald group;2019;smart phone;letter;central government;mantraFri, 19 Mar 2021 09:37:00 GMTకేంద్ర ఎన్నికల సంఘం నివేదిక‌లు ఈ విష‌యాన్నే చెబుతున్నాయి.

అదేస‌మ‌యంలో వివిధ సామాజిక వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వం అనేక రూపాల్లో సాయం చేస్తున్నా.. వివిధ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. వైశ్య సామాజిక వ‌ర్గానికి మాత్రం ఎవ‌రూ ఎలాంటి ప్ర‌త్యేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌నూ అమ‌లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా.. కేంద్ర ప్ర‌భుత్వం 2019 ఎన్నిక‌ల‌కు ముందు..క‌ల్పించిన అగ్ర‌వ‌ర్ణ ఆర్థిక పేద‌ల రిజ‌ర్వేష‌న్‌ను కూడా మ‌న రాష్ట్రంలో వైశ్య సామాజిక వ‌ర్గానికి చేరువ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, వైశ్య సామాజిక వ‌ర్గం నుంచి మంత్రులుగా చ‌క్రం తిప్పిన, తిప్పుతున్న నాయ‌కులు కూడా ఇత‌ర ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాల భ‌జ‌న‌లో మునిగితేలుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. లేదా.. వారి వ్యాపారాల‌ను నిర్వ‌హించుకునేందుకు.. ప‌ద‌వుల‌ను వినియోగించుకుంటున్నారే త‌ప్ప‌.. సొంత సామాజిక వ‌ర్గానికి చేస్తున్న సాయం ఇసుమంతైనా లేక‌పోవ‌డం మ‌రింత దారుణం. ఈ నేప‌థ్యంలో ఇత‌ర బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల మాదిరిగా `పోరాడి సాధించుకునేందుకు` వైశ్య సామాజిక వ‌ర్గం న‌డుంబిగించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అంటున్నారు ఈ వ‌ర్గానికి చెందిన మేధావులు.

వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన‌ నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. సాధించుకునేందుకు.. అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు  త‌మ గ‌ళాన్ని వినిపించేందుకు వైశ్యుల ప‌క్షాన‌ న‌డుం బిగించింది https://www.indiaherald.com.  వైశ్య సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు https://www.indiaherald.com  నిర్ణ‌యించింది.

వైశ్య సామాజిక వ‌ర్గం సోద‌రులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు.. చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు ​8919011959​​​ కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి వైశ్య‌ సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది https://www.indiaherald.com/




స్వరం మార్చిన పవన్...?

చంద్రబాబు తప్పుల నుంచే జగన్ పాఠాలు.. ఇదిగో సాక్ష్యం..?

మెగా స్టార్ పై కోపంగా ఉన్న కొరటాల శివ.. అంత పనిచేశావేంటి మెగాస్టార్..!!

అప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివే

జ‌గ‌న్ చేసిన ఈ ఒక్క ప‌నితో విశాఖలో టీడీపీ ఎప్ప‌ట‌కీ గెల‌వ‌దా ?

భూమ‌న‌కు జ‌గ‌న్ భారీ షాక్‌.. వార‌సుడిని ప్రోత్స‌హించలేదా ?

బీజేపీకి షాక్‌: నాగార్జున‌సాగ‌ర్ బ‌రిలో జ‌న‌సేన




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>